Sunday, October 4, 2026
HomeLATESTVishnu Priya:స్విమ్మింగ్ పూల్ లో అందాలు ఒలకబోస్తున్న విష్ణు ప్రియ..!

Vishnu Priya:స్విమ్మింగ్ పూల్ లో అందాలు ఒలకబోస్తున్న విష్ణు ప్రియ..!

Vishnu Priya: అందం అభినయంతో ఆకట్టుకుంటూ యాంకర్ గా మరింత పాపులారిటీ సంపాదించుకున్న విష్ణు తాజాగా స్విమ్మింగ్ పూల్ లో అందాలు ఆరబోస్తూ వీడియో షేర్ చేసింది.

on
- Advertisement -banner Ad

Vishnu Priya:ఒకప్పుడు యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న వారిలో యాంకర్ విష్ణు ప్రియ కూడా ఒకరు.. అందానికి అందం, అభినయం ఉన్నప్పటికీ ఎందుకో అవకాశాలు మాత్రం అందుకోలేకపోయింది. ఈ మధ్యకాలంలో యాంకర్ గా కూడా అవకాశాలు రాలేదు. దీంట్లో సోషల్ మీడియాను ఉపయోగించుకొని భారీగా సంపాదిస్తుందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి . ముఖ్యంగా సబ్ స్క్రిప్షన్ పద్ధతిని తీసుకువచ్చి భారీగానే సంపాదిస్తోంది. ఏకంగా 390 రూపాయలు పెట్టి సబ్ స్క్రిషన్ తీసుకుంటే చాలు బోల్డ్ కంటెంట్ తో మరింత హాట్ టాపిక్ గా మారుతుంది యాంకర్ విష్ణు ప్రియ.

స్విమ్మింగ్ పూల్ లో అందాలు ఆరబోసిన విష్ణు ప్రియ..

ఈ సబ్స్క్రిప్షన్ విధానం వల్ల యాంకర్ విష్ణుప్రియ(Vishnu Priya) పైన కేసులు కూడా నమోదయ్యాయి. సోషల్ మీడియాలో నిత్యం స్క్రోలింగ్ కూడా అవుతోంది. ముఖ్యంగా డబ్బుల కోసం తమ శరీరాలని అమ్ముకుంటుందా అంటూ చాలా దారుణంగా ట్రోల్స్ వినిపిస్తున్నాయి. ఈ విషయాల పైన తనమీద దుష్ప్రచారం చేస్తున్న కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ పైన పోలీస్ స్టేషన్ కి వెళ్లి మరి ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ కూడా విష్ణుప్రియ సబ్స్క్రిప్షన్ మెంబర్షిప్ పెరుగుతూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా విష్ణు ప్రియ స్విమ్మింగ్ పూల్ లో పాటకు డ్యాన్స్ వేస్తూ ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -
Advertisement

also read:Varanasi:సరికొత్త రికార్డు సృష్టించిన వారణాసి సినిమా..!

సబ్స్క్రిప్షన్ తోనే భారీ ఆదాయం..

డైరెక్టర్ శంకర్, యాక్షన్ కింగ్ అర్జున్ కాంబినేషన్లో వచ్చిన జెంటిల్మెన్ సినిమాలోని పాటని పాడుతూ స్విమ్మింగ్ పూల్ లో తన అందాలను చూపిస్తూ ఓ రేంజ్ లో గ్లామర్ ఒలకబోస్తోంది యాంకర్ విష్ణుప్రియ. ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్స్ సైతం ఆశ్చర్యపోతూ.. ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో సబ్స్క్రిప్షన్ పద్ధతి మొదలుపెట్టినప్పటి నుంచి విష్ణుప్రియ గ్లామర్ డోస్ పెంచేసిందంటూ పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

- Advertisement -
Advertisement

also read:Nani:ఇక జీవితంలో ఆ షో చేయను..నాని షాకింగ్ కామెంట్స్!

విష్ణు ప్రియా కెరియర్..

యాంకర్ విష్ణుప్రియ కెరియర్ విషయానికి వస్తే.. పోవే పోరా వంటి షో తో మంచి పాపులారిటీ సంపాదించిన విష్ణు ప్రియ అదే క్రేజీతో 2004లో తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 లో కంటెస్టెంట్ గా పాల్గొని మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అయితే ఆ తర్వాత అనుకున్నంత స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో ప్రస్తుతం పలు రకాల ప్రైవేట్ ఆల్బమ్ వీడియోలలో నటిస్తోంది. ప్రస్తుతం విష్ణు ప్రియ ఏజ్ 40 సంవత్సరాలు. అయినా కూడా ఇంకా వివాహం చేసుకోకుండా సింగిల్ గా ఉంది. అభిమానులు మాత్రం యాంకర్ విష్ణు ప్రియ వివాహం కోసం చాలా ఎక్సైటింగ్గా ఎదురు చూస్తున్నారు. మరి ఎప్పుడు గుడ్ న్యూస్ చెబుతుందో చూడాలి మరి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you