Friday, August 14, 2026
HomeLATESTFridya Movies:ఈ శుక్రవారం టీవీలో సినిమాల జాతర.. ఏ ఛానెల్‌లో ఏ మూవీ అంటే?

Fridya Movies:ఈ శుక్రవారం టీవీలో సినిమాల జాతర.. ఏ ఛానెల్‌లో ఏ మూవీ అంటే?

Fridya Movies:వీకెండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌కు రెడీ అవుతున్నారా? ఈ శుక్రవారం తెలుగు టీవీ ఛానెళ్లలో ప్రసారం కానున్న సినిమాల పూర్తి వివరాలు ఇవే.

on
- Advertisement -banner Ad

Fridya Movies:వీకెండ్ వచ్చేసింది. వారమంతా పని, చదువు, బిజీ షెడ్యూల్‌తో అలసిపోయిన వారికి శుక్రవారం సాయంత్రం కాస్త రిలాక్స్ కావాలంటే సినిమాలను మించిన ఆప్షన్ మరొకటి ఉండదు. థియేటర్లకు వెళ్లే వీలు లేకపోయినా.. ఇంట్లోనే కూర్చొని ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ పొందేలా తెలుగు టీవీ ఛానెళ్లు ఈరోజు అదిరిపోయే సినిమాలతో సిద్ధమయ్యాయి. కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్, మాస్ మూవీస్‌తో పాటు డబ్బింగ్ చిత్రాలు కూడా ప్రేక్షకులను అలరించనున్నాయి. మరి ఈ శుక్రవారం ఏ ఛానెల్‌లో ఏ సినిమా ప్రసారం కానుంది? ఏ సమయంలో చూడొచ్చు? పూర్తి టీవీ మూవీ(Fridya Movies) షెడ్యూల్ ఇదే..

also read:Vishal:విశాల్ ‘మకుటం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్: సినిమా హిట్టా.. ఫట్టా?

- Advertisement -
Advertisement

డీడీ యాదగిరి:

ఉదయం 9 గంటలకు “ఫైట్ ఆర్ ఫ్లైట్” అనే తెలుగు డబ్బింగ్ హాలీవుడ్ మూవీ ప్రసారం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు “అండమాన్ అమ్మాయి”, రాత్రి 9.30 గంటలకు “మేజర్ చంద్రకాంత్” ప్రసారం కానున్నాయి.

also read:Pallaburusu Movie Review:పళ్లబురుసు మూవీ రివ్యూ: ప్లస్‌లు, మైనస్‌లు ఇవే.. రేటింగ్ ఎంతంటే?

- Advertisement -
Advertisement

ఈటీవీ:

మధ్యాహ్నం 3 గంటలకు “సుస్వాగతం”, రాత్రి 10.30 గంటలకు మరోసారి “సుస్వాగతం” ప్రసారం కానుంది. ఈటీవీ ప్లస్‌లో మధ్యాహ్నం 1 గంటకు “రౌడీగారి పెళ్లాం” ప్రేక్షకులను అలరించనుంది.

ఈటీవీ సినిమా:

ఉదయం 7 గంటలకు “పాప కోసం”, ఉదయం 10 గంటలకు “పెళ్లి సంబంధం”, మధ్యాహ్నం 1 గంటకు “విజేత విక్రమ్”, సాయంత్రం 4 గంటలకు “అక్క పెత్తనం చెల్లెలి కాపురం” ప్రసారం కానున్నాయి. రాత్రి 7 గంటలకు “సమరసింహారెడ్డి”, రాత్రి 10 గంటలకు “పోరాటం”, అర్థరాత్రి 1 గంటకు “పాప కోసం” ప్రసారం కానుంది.

- Advertisement -
Advertisement

జెమిని టీవీ:

ఉదయం 9 గంటలకు “ఆర్య”, మధ్యాహ్నం 3.30 గంటలకు “అంజి” ప్రసారం కానున్నాయి. జెమిని లైఫ్‌లో ఉదయం 11 గంటలకు “సుల్తాన్”, సాయంత్రం 4.30 గంటలకు “దశమి” సినిమాలు చూడొచ్చు.

జెమిని మూవీస్‌:

అర్థరాత్రి 1.30 గంటలకు “అలీబాబా 40 దొంగలు”, ఉదయం 4.30 గంటలకు “దేవీ లలితాంబ”, ఉదయం 7 గంటలకు “మహా సముద్రం”, ఉదయం 10 గంటలకు “ఉల్లాసంగా ఉత్సాహంగా” ప్రసారం కానున్నాయి. మధ్యాహ్నం 1 గంటకు “విజయేంద్ర వర్మ”, సాయంత్రం 4 గంటలకు “కుంతీపుత్రుడు”, రాత్రి 7 గంటలకు “ఘరానా మొగుడు”, రాత్రి 10 గంటలకు “నాయకి” ప్రసారం కానున్నాయి.

జీ తెలుగు:

ఉదయం 9 గంటలకు “నా పేరు సూర్య”, సాయంత్రం 5 గంటలకు “ఒకటో నంబర్ కుర్రాడు” ప్రసారం కానున్నాయి. జీ సినిమాల్లో అర్థరాత్రి 3 గంటలకు “ది రోడ్”, ఉదయం 7 గంటలకు కో కో కోకిల, ఉదయం 9 గంటలకు “సామాన్యుడు”, మధ్యాహ్నం 12 గంటలకు “గీత గోవిందం” ప్రసారం కానున్నాయి.

స్టార్ మా మూవీస్‌:

తెల్లవారుజాము 3 గంటలకు “హనుమంతు”, ఉదయం 7 గంటలకు “డేవిడ్ బిల్లా”, ఉదయం 9 గంటలకు “డార్లింగ్”, మధ్యాహ్నం 12 గంటలకు “నువ్వు నాకు నచ్చావ్” ప్రసారం కానున్నాయి. సాయంత్రం 3 గంటలకు “K ర్యాంప్”, సాయంత్రం 6 గంటలకు “జెట్ లీ”, రాత్రి 9.30 గంటలకు “జులాయి” ప్రేక్షకులను అలరించనున్నాయి.

స్టార్ మా గోల్డ్‌:

ఉదయం 2.30 గంటలకు “దేవరకొండ వీరయ్య”, ఉదయం 5 గంటలకు “చిలిపి జమీందార్”, ఉదయం 8 గంటలకు “కబాలి”, ఉదయం 11 గంటలకు “విశ్వాసం” ప్రసారం కానున్నాయి. మధ్యాహ్నం 2.30 గంటలకు సైకో, సాయంత్రం 5 గంటలకు A.R.M, రాత్రి 8 గంటలకు ఎంఎస్ ధోని ప్రసారం కానుంది.

ఈ శుక్రవారం మీకు నచ్చిన సినిమాను ముందుగానే ఎంచుకుని.. రిమోట్ చేతిలో పట్టుకుని ఈ వీకెండ్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేయండి!

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you