Sunday, September 20, 2026
HomeMOVIE NEWS

MOVIE NEWS

LATEST

Samantha:అరుదైన మైలురాయికి చేరువలో సమంత!

Samantha: ప్రముఖ హీరోయిన్ సమంత తాజాగా నటించిన మా ఇంటి బంగారం సినిమా ఒక అరుదైన మైలురాయని చేరుకోబోతోంది.

Tollywood : లాస్ట్ మినిట్ లో ‘శ్రీనివాస మంగాపురం’ టీం మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్!

Tollywood:జయకృష్ణ ఘట్టమనేని నటించిన శ్రీనివాస మంగాపురం సినిమా విడుదల వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన తేదీకి బదులుగా ఈ చిత్రం ఇప్పుడు జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Trisha:ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. స్టార్ హీరోయిన్ త్రిష లైఫ్ లో న్యూ చాప్టర్ బిగిన్?

Trisha:దక్షిణాది స్టార్ హీరోయిన్ త్రిష అభిమానులకు ఓ భారీ సర్‌ప్రైజ్ సిద్ధమైంది. రెండు దశాబ్దాలకు పైగా సినీ ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా కొనసాగుతున్న త్రిష జీవితంలో ఇప్పుడు కొత్త అధ్యాయం ప్రారంభం కానుందనే వార్తలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

Maa Inti Bangaram: ‘మా ఇంటి బంగారం’ డిలీటెడ్ సీన్స్ వచ్చేశాయి.. థియేటర్‌లో ఉంటే ఇంకో లెవల్ అయ్యేది..!

Maa Inti Bangaram:హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన "మా ఇంటి బంగారం" డిలీటెడ్ సీన్స్ విడుదలయ్యాయి. ఇవి థియేటర్ వెర్షన్‌లో ఉంటే కామెడీ, వినోదం మరో స్థాయికి చేరేదని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

Akhil Akkineni:అక్కినేని అఖిల్ మూడేళ్లు గ్యాప్ కు కారణం సర్జరీనేనా?

Akhil Akkineni: అక్కినేని వారసుడు అఖిల్ ఏజెంట్ తర్వాత మూడు సంవత్సరాలు గ్యాప్ తీసుకోవడంపై తాజాగా స్పందించారు.

Vishwambhara : ఎట్టకేలకు విశ్వంభర సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్..!

Vishwambhara: వశిష్ట మల్లిడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభరా సినిమా విడుదల తేదీని ఎట్టకేలకు మేకర్స్ ఫిక్స్ చేశారు.

Aamir Khan:60 ఏళ్లలో మూడో పెళ్లి డేట్ ప్రకటించిన అమీర్ ఖాన్..!

Aamir Khan: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మూడో పెళ్లి ప్రకటించారు. ముహూర్తం ఖరారు చేస్తూ పెళ్లి వేదికను అభిమానులతో పంచుకున్నారు.

Rajamouli: జక్కన్నకు ప్రపంచం మెచ్చే అరుదైన గౌరవం!

Rajamouli: ధీరుడు రాజమౌళికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించుతో ఒక అరుదైన గౌరవం దక్కడంతో ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.

Tamannaah Bhatia: వానలో తడుస్తూ మురిసిపోతున్న తమన్నా.. వీడియో వైరల్!

Tamannaah Bhatia: వర్షాకాలం మొదలైన వేల చిన్నపిల్లల వర్షంలో తడుస్తూ ఆనందపడుతున్న వీడియోని తమన్న షేర్ చేసింది.

Sukumar:రామ్ చరణ్ కోసం ఫ్లాప్ హీరోయిన్ ను ఎంపిక చేస్తున్న సుకుమార్!

Sukumar: ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రాబోతున్న కొత్త మూవీలో మళ్లీ ఫ్లాప్ హీరోయిన్ ని ఎంపిక చేసుకున్నట్లు సమాచారం.

Author Bio

- Advertisment -banner Ad

Must Read

- Advertisment -banner Ad