Saturday, November 7, 2026
HomeMOVIE NEWS

MOVIE NEWS

LATEST

Manchu Lakshmi :రాకా సినిమాపై మంచు లక్ష్మీ అదిరిపోయే అప్డేట్..!

Manchu Lakshmi : ప్రముఖ నటీమణి మంచు లక్ష్మి తాజాగా అల్లు అర్జున్ రాకా మూవీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది.

HDB chiranjeevi: కాకా టైటిల్ తో అదిరిపోయే గ్లింప్స్ రిలీజ్!

HDB chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి ,బాబి కొల్లి దర్శకత్వంలో నటిస్తున్న మెగా 158 మూవీకి సంబంధించి టైటిల్ తో పాటు ఆయన ఫస్ట్ లుక్ ని కూడా మేకర్స్ రిలీజ్ చేశారు.

Hema:అనసూయ వ్యాఖ్యలపై హేమ ఘాటు కౌంటర్.. అంత మాట అనేసింది ఏంటి?

Hema:నటి అనసూయ చేసిన వ్యాఖ్యలపై సీనియర్ నటి హేమ ఘాటు కౌంటర్‌.

Tollywood:చిరంజీవి క్యారెక్టర్ పై బండ్ల గణేష్ అలా.. హైపర్ ఆది ఇలా..!

Tollywood:మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోలింగ్‌పై చర్చ జరుగుతోంది.

Chiranjeevi:చిరంజీవి బర్త్డే స్పెషల్ టీవీ మూవీస్..!

Chiranjeevi:చిరంజీవి బర్త్డే సందర్భంగా ఈ శనివారం తెలుగు టీవీ ఛానళ్లలో సినిమాల సందడి నెలకొననుంది.

Hero Siddharth:స్పెషల్ సాంగ్ లపై సిద్ధార్థ్ సంచలన కామెంట్స్..!

Hero Siddharth: ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో సిద్ధార్థ్ స్పెషల్ సాంగ్ లపై సంచలన కామెంట్లు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

spirit movie :స్పిరిట్ మూవీ నుంచి అందుకే ప్రకాష్ రాజ్ తప్పుకున్నారా..?

Spirit movie: సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న స్పిరిట్ మూవీ నుండి ప్రకాష్ రాజ్ తప్పుకోవడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Sowcar Janaki:నటి షావుకారు జానకి కన్నుమూత..!

Sowcar Janaki: ప్రముఖ సీనియర్ హీరోయిన్ షావుకారు జానకి 94 సంవత్సరాల వయసులో పరమపదించారు. ఆమె మరణ వార్త ఇండస్ట్రీని మూగబోయేలా చేసింది.

Hemachandra:విడాకులపై హేమచంద్ర సెన్సేషనల్ కామెంట్స్..ఇక కళ్లు చల్లబడ్డాయా..?

Hemachandra:ప్రముఖ సింగర్ హేమచంద్ర తన భార్య, గాయని శ్రావణ భార్గవితో విడాకుల వార్తలపై తొలిసారి స్పందించారు.

Anil Ravipudi: జనవరి 12 విడుదల.. అనిల్ రావిపూడి టైటిల్ అదుర్స్..!

Anil Ravipudi: ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి వెంకటేష్ కళ్యాణ్ రామ్ తో కలిసి చేస్తున్న మల్టీ స్టారర్ మూవీ టైటిల్ విడుదల చేశారు.

Author Bio

- Advertisment -banner Ad

Must Read

- Advertisment -banner Ad