Saturday, November 7, 2026
HomeMOVIE NEWS

MOVIE NEWS

LATEST

Sowcar Janaki: సీనియర్ నటి షావుకారు జానకికి అస్వస్థత..!

Sowcar Janaki: ఐదు దశాబ్దాల పాటు సినీ ఇండస్ట్రీకి ఎనలేని సేవలు అందించిన షావుకారు జానకి ప్రస్తుతం అస్వస్థతతో వెండి లెటర్ పై చికిత్స తీసుకుంటున్నారు.

Ramdev Baba:”బెడ్‌రూమ్‌ గాసిప్స్‌ వద్దు”..రాందేవ్‌బాబాకి కంగనా కౌంటర్..!

Ramdev Baba:రాందేవ్‌బాబా చేసిన వ్యాఖ్యలకు నటి, ఎంపీ కంగనా రనౌత్ ఘాటుగా స్పందించారు.

Ticket price:తెలంగాణలో టికెట్ల ధరలు పెంపు..!

Ticket price:తెలంగాణ ప్రభుత్వం బుధవారం రోజున టికెట్ల ధరల పెంపు, థియేటర్ల నిర్వహణపైన కీలక ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

Pavithra Gowda:నటి పవిత్ర గౌడ మాజీ భర్త మృతి.. అసలు కారణం ఇదేనా?

Pavithra Gowda:రేణుకాస్వామి హత్య కేసులో జైల్లో ఉన్న నటి పవిత్ర గౌడ మాజీ భర్త సంజయ్ సింగ్ కన్నుమూసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Brahmanandam:బ్రహ్మానందంపై సోదరుడు షాకింగ్ కామెంట్స్..!

Brahmanandam: బ్రహ్మానందం సోదరుడు శ్రీనివాస్ రావు తాజాగా ఎమోషనల్ వీడియో విడుదల చేశారు. తమ్ముడి పలకరింపు కోసం ఆశగా ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చారు.

Balakrishna:బాలయ్య నిర్ణయానికి ఫ్యాన్స్ ఫిదా!

Balakrishna: బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమా కోసం తీసుకున్న నిర్ణయానికి ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Nidhhi Agerwal:ఈడీ అధికారుల ముందు హాజరైన నిధి అగర్వాల్..!

Nidhhi Agerwal: నిధి అగర్వాల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన నేపథ్యంలో ఈడి అధికారుల నోటీసులు పంపించగా బుధవారం ఆమె అధికారుల ఎదుట హాజరయ్యారు.

Mokshagna:నాలుగేళ్ల సస్పెన్స్‌కు తెర..మోక్షజ్ఞ సినీ అరంగేట్రానికి ముహూర్తం ఫిక్స్..!?

Mokshagna:నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఎట్టకేలకు స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో రంగం సిద్ధమైనట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది

Anupama:మహిళగా పుట్టినందుకు సిగ్గుపడేలా చేశాడు.. మాజీ బాయ్ ఫ్రెండ్ పై అనుపమ షాకింగ్..!

Anupama : ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన బాయ్ఫ్రెండ్ చూపించిన నరకం గురించి మరోసారి బయటపెట్టింది.

Toxic:యష్ ‘టాక్సిక్’పై భారీ హైప్.. టికెట్ల బుకింగ్స్ ఎప్పటినుంచంటే?

Toxic:కన్నడ స్టార్ యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా టికెట్ల బుకింగ్స్ ఆగస్టు 21 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం.

Author Bio

- Advertisment -banner Ad

Must Read

- Advertisment -banner Ad