HomeGALLERYNiharika NM: రెడ్ అవుట్ ఫిట్ లో సెగలు పుట్టించిన నిహారిక! Niharika NM looks gorgeous in this red outfit(Image credit: Instagram) Niharika NM: రెడ్ అవుట్ ఫిట్ లో సెగలు పుట్టించిన నిహారిక! Niharika NM: కంటెంట్ క్రియేటర్ ప్రముఖ సినీనటి నిహారిక తాజాగా తన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. Published By Sree Divya Reddy on July 30 , 2026 09:37 PM IST FacebookTwitterPinterestWhatsApp కంటెంట్ క్రియేటర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న నిహారిక గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో ఎప్పటికప్పుడు ఆకట్టుకునే ఈమె చలాకీ తనంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అలరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా సినిమా సెలబ్రిటీలను మొదలుకొని స్టార్ స్పోర్ట్స్ సెలబ్రిటీల వరకు ఎంతోమందితో యూట్యూబ్ ఇంటర్వ్యూలు చేసి అలరించింది. ఇక ఇటీవల తమిళంలో అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిన ఈమె మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే తాజాగా రెడ్ కలర్ శారీ ధరించి తన అందాలతో మెస్మరైజ్ చేసింది. నిజానికి ఇది చీరను తలపించేలా ఉన్న లేటెస్ట్ అవుట్ ఫిట్ అని చెప్పాలి. షోల్డర్ లెస్ అందాలతో రెడ్ కలర్ చీరలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. TagsNiharika NMphoto gallery FacebookTwitterPinterestWhatsApp Previous articleJabardasth Rohini:ఇండస్ట్రీలో కమిట్మెంట్ పై జబర్దస్త్ రోహిణి కామెంట్స్!Next articleSumanth: సుమంత్ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉంది? Sree Divya Reddyhttps://cinecolorz.com/ Related articles GALLERY Riddhi Kumar: గ్లామర్ డోస్ పెంచేసిన ప్రభాస్ బ్యూటీ! LATEST Rishika Singh:యశ్ కర్ణాటక వదిలి వెళ్ళిపోవాలి.. హీరోయిన్ కామెంట్స్..! LATEST Kamakshi Bhaskarla:పొలిమేర సినిమాలో నటించడం తప్పా.. కామాక్షి భాస్కర్ల కామెంట్స్! LATEST Shakeela:ఫోన్ వల్ల రూ.3 లక్షల సర్జరీ చేయించుకున్న షకీలా..! LATEST Movies:ఆగస్టు 14న థియేటర్లలోకి 5 సినిమాలు.. ఏ సినిమా హిట్? ఏది ఫట్? LATEST Wamika Gabbi:డీసీ సక్సెస్.. స్టార్ హీరోల చిత్రాలలో వామికా గబ్బి Stay Connected0FansLike0FollowersFollow0FollowersFollow0SubscribersSubscribe Latest posts Rishika Singh:యశ్ కర్ణాటక వదిలి వెళ్ళిపోవాలి.. హీరోయిన్ కామెంట్స్..! August 13, 2026 Kamakshi Bhaskarla:పొలిమేర సినిమాలో నటించడం తప్పా.. కామాక్షి భాస్కర్ల కామెంట్స్! August 13, 2026 Shakeela:ఫోన్ వల్ల రూ.3 లక్షల సర్జరీ చేయించుకున్న షకీలా..! August 13, 2026 Movies:ఆగస్టు 14న థియేటర్లలోకి 5 సినిమాలు.. ఏ సినిమా హిట్? ఏది ఫట్? August 13, 2026 Wamika Gabbi:డీసీ సక్సెస్.. స్టార్ హీరోల చిత్రాలలో వామికా గబ్బి August 13, 2026 Ritika Nayak:హీరోయిన్ రితికా నాయక్ మనసు దోచిన ఆ స్టార్ ఇతడే..! August 13, 2026 Anupama :‘పెళ్లి చేసుకుని ఉంటే విడాకులు తీసుకునేదాన్ని’.. అనుపమ సంచలన వ్యాఖ్యలు..! August 13, 2026 Irumudi:ఆకట్టుకుంటున్న రవితేజ ఇరుముడి ట్రైలర్..! August 12, 2026 janhvi kapoor :యదార్థ సంఘటనల కథతో తమిళ ఇండస్ట్రీలోకి జాన్వీ కపూర్ ఎంట్రీ..! August 12, 2026 Trisha:ఈ వయసులో సిగ్గుచేటు అంటూ త్రిష సంచలన పోస్ట్..! August 12, 2026 Load more You might also likeRELATEDRecommended to you GALLERY Riddhi Kumar: గ్లామర్ డోస్ పెంచేసిన ప్రభాస్ బ్యూటీ! LATEST Rishika Singh:యశ్ కర్ణాటక వదిలి వెళ్ళిపోవాలి.. హీరోయిన్ కామెంట్స్..! LATEST Kamakshi Bhaskarla:పొలిమేర సినిమాలో నటించడం తప్పా.. కామాక్షి భాస్కర్ల కామెంట్స్! LATEST Shakeela:ఫోన్ వల్ల రూ.3 లక్షల సర్జరీ చేయించుకున్న షకీలా..!