Friday, October 16, 2026
HomeTOP STORY

TOP STORY

LATEST

OTT: ఒక్కో హత్య వెనుక ఒక్కో ట్విస్ట్.. ప్రతి క్లూ మోసం.. చివరిలో మైండ్ బ్లాక్ అయ్యే థ్రిల్లర్!

OTT:అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న M4M: Motive For Murder మూవీ ప్రస్తుతం ఓటీటీలో ట్రెండింగ్‌లో నిలుస్తోంది.

Jabardasth:జబర్దస్త్‌ లో షాకింగ్ మార్పు..ఇకపై ఆ రోజే టెలికాస్ట్.. ఈటీవీ అధికారిక ప్రకటన!

Jabardasth:తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన కామెడీ షో జబర్దస్త్ ప్రసార సమయాన్ని మార్చుకుంది.

Anupama:హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కు లవ్ బ్రేకప్..?

Anupama : ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ చెప్పుకుంది అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Varun Tej:మెగా హీరో కాలికి గాయం.. ఆందోళనలో ఫ్యాన్స్!

Varun Tej: కొరియన్ కనకరాజు సెకండ్ సాంగ్ రిలీజ్ ఈవెంట్లో చేతి కర్రతో కనిపించే అందరిని ఆశ్చర్యపరిచారు వరుణ్ తేజ్.

Nayanthara :నయనతార ‘హాయ్’ మూవీకి భారీ డీల్.. రిలీజ్‌కు ముందే షాకింగ్ అనౌన్స్‌మెంట్!

Nayanthara :నయనతార, కవిన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న 'హాయ్' చిత్రానికి సంబంధించిన ఓటీటీ హక్కులను జీ5 దక్కించుకుంది.

Aishwarya Lekshmi:ట్రోల్స్‌తో విరక్తి.. ‘వంద కోట్లు ఇచ్చినా రాను’ అంటూ ఐశ్వర్య లక్ష్మి స్ట్రాంగ్ స్టేట్‌మెంట్!

Aishwarya Lekshmi:కేరళ నటి ఐశ్వర్య లక్ష్మి సోషల్ మీడియాకు దూరంగా ఉండటానికి గల కారణాలను వెల్లడించారు. ట్రోలింగ్, మార్ఫింగ్ ఘటనల తర్వాత తీసుకున్న నిర్ణయం తన జీవితానికి ప్రశాంతతను తీసుకువచ్చిందని తెలిపారు.

Salman Khan :వైరల్ వీడియోతో సల్మాన్ ఆరోగ్యంపై ఊహాగానాలు.. అసలు నిజం ఏంటి?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తాజా లుక్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. సన్నగా, అలసటగా కనిపించడంతో అభిమానులు ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు.

Tollywood:సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న టాలీవుడ్ హీరో!

Tollywood : టాలీవుడ్ హీరో తన ప్రేయసితో రహస్యంగా నిశ్చితార్థం చేసుకొని ఇప్పుడు పెళ్లికి సిద్ధమవుతున్నారు.

Tollywood: గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ కి ఆ టాలీవుడ్ హీరోయిన్ ముని మనవరాలా?

Tollywood: గణిత మేధావి కుటుంబం నుంచి ఇప్పుడు ఒక హీరోయిన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె తెలుగు, తమిళ్, మలయాళం వంటి భాషలలో వరుస సినిమాలు చేస్తూ భారీ క్రేజీ సంపాదించింది

Sukumar :RC 17 విషయంలో సుకుమార్ కొత్త స్ట్రాటజీ.. అభిమానుల్లో పెరుగుతున్న క్యూరియాసిటీ!

Sukumar :రామ్ చరణ్–సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న RC 17 సినిమాపై సస్పెన్స్ కొనసాగుతోంది.

Author Bio

- Advertisment -banner Ad

Must Read

- Advertisment -banner Ad