Monday, May 11, 2026
HomeOTT NEWSTV Movies: మే 11, సోమవారం టీవీలలో వచ్చే సినిమాలివే!

TV Movies: మే 11, సోమవారం టీవీలలో వచ్చే సినిమాలివే!

TV Movies: ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్ అనేది మనిషి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే చేతిలోకే వచ్చేసింది. ఇంతకు ముందు టిక్కెట్ కొనుక్కుని, థియేటర్‌కు

on
banner Ad

TV Movies: ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్ అనేది మనిషి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే చేతిలోకే వచ్చేసింది. ఇంతకు ముందు టిక్కెట్ కొనుక్కుని, థియేటర్‌కు వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేది. ఇప్పుడు కూడా అది ఉంది కానీ, ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రతీది చేతిలోకే వచ్చేస్తోన్న తరుణంలో, ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఓటీటీల రూపంలో జేబులో ఉండే ఫోన్‌లోకి వచ్చేసింది. ఇక రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి, ఈ ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఇంకా ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా బ్లాక్‌బస్టర్లు అయిన సినిమాలపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇప్పుడంటే చేతుల్లోకి, జేబుల్లోకి ఫోన్లు మరియు కంప్యూటర్‌లు వచ్చాయి. ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా వాటికే ఆకర్షితులు అవుతున్నారు.

Also Read- Lavanya Tripathi: ఇకపై ప్రెగ్నెంట్‌గా ఉంటే సినిమాలు చేయను

టీవీలు, ఓటీటీలు ఇలా క్షణం కూడా గ్యాప్ లేకుండా ఛిల్ చేసేలా ప్రసార మాధ్యమాలు మారిపోయాయి. వీటిలో టీవీల పాత్ర ఎంతో ఉంది. ఇక వీకెండ్ ముగిసి వీక్‌లోకి అడుగు పెట్టేశాము. వీకెండ్‌లా రిమోట్‌గా పెద్దగా పని లేకపోయినప్పటికీ, నచ్చిన సినిమా, లేదా షో వస్తుంటే ఆటోమాటిగ్గా కళ్లు అటు వైపు పడతాయి. అలాంటి వారందరి కోసం, ఈ సోమవారం ఏయే సినిమాలు ఏయే ఛానళ్లలో వస్తున్నాయో తెలిపే లిస్ట్ ఇక్కడ ఉంది. మరెందుకు ఆలస్యం.. ఈ సోమవారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాల లిస్ట్ చూసేయండి. మీకు వీలున్న సమయంలో నచ్చిన సినిమాలను చూస్తూ, ఎంజాయ్ చెయ్యండి. జెమిని టీవీ నుంచి జీ తెలుగు ఛానల్ వరకు ఈ సోమవారం ప్రసారమయ్యే సినిమాల కోసం ఈగర్ (Eager)గా వెయిట్ చేసే వారి సౌలభ్యం కోసం ఫుల్ లిస్ట్ ఇక్కడ ఉంది.

మే 11, సోమవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.. (TV Movies May 11th, Monday)

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘త్రినేత్రం’

జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘సుల్తాన్’
సాయంత్రం 4.30 గంట‌ల‌కు – ‘కొరియ‌ర్ బాయ్ క‌ల్యాణ్‌’

జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘జస్టిస్ చక్రవర్తి’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘వల్లభ’
ఉదయం 7 గంటలకు- ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’
ఉదయం 10 గంటలకు- ‘మామ మంచు అల్లుడు కంచు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘మాస్టర్’
సాయంత్రం 4 గంటలకు- ‘లడ్డు బాబు’
సాయంత్రం 7 గంటలకు- ‘నా స్టయిలే వేరు’
రాత్రి 10 గంటలకు- ‘ఎస్ ఎమ్ ఎస్’ (శివ మనసులో శృతి)

Also Read- Avinash Kolla: ‘పెద్ది’ కథ విని మనిషిని కాలేకపోయా!

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘దూకుడు’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఎవరైనా ఎప్పుడైనా’
ఉదయం 5 గంటలకు- ‘అవును’
ఉదయం 8 గంటలకు- ‘100% లవ్’
ఉదయం 11 గంటలకు- ‘90 ఎమ్ ఎల్’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘ఒక్కడే’
సాయంత్రం 5 గంటలకు- ‘ఎవడు’
రాత్రి 8 గంటలకు- ‘గూఢచారి’
రాత్రి 11 గంటలకు- ‘100% లవ్’

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘తొలిప్రేమ’
ఉదయం 4 గంటలకు- ‘స్వామి’
ఉదయం 9 గంటలకు- ‘సింగం 3’

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘రాధా గోపాళం’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఒక్కడే’
ఉదయం 7 గంటలకు- ‘ముగ్గురు మొనగాళ్లు’
ఉదయం 9 గంటలకు- ‘టక్ జగదీశ్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘లక్కీ భాస్కర్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఖైదీ నంబర్ 150’
సాయంత్రం 6 గంటలకు- ‘డాకు మహారాజ్’
రాత్రి 9 గంటలకు- ‘ఎమ్ ఎస్ ధోని’

ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు – ‘పిల్ల నచ్చింది’
రాత్రి 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘పిల్ల నచ్చింది’

ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘కలసి నడుద్దాం’
రాత్రి 9 గంటలకు- ‘పెళ్లి చేసి చూడు’

Also Read- Peddi Movie: అఫీషియల్.. ‘పెద్ది’ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఎగిరే పావురమా’
ఉదయం 7 గంటలకు- ‘రెండు రెళ్ళు ఆరు’
ఉదయం 10 గంటలకు- ‘బంగారు బాబు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘రక్త సిందూరం’
సాయంత్రం 4 గంటలకు- ‘దేవీపుత్రుడు’
సాయంత్రం 7 గంటలకు- ‘సమ్మోహనం’

జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘తండేల్’
ఉదయం 9 గంటలకు- ‘బ్రదర్స్’
సాయంత్రం 4.30 గంటలకు- ‘గుర్రం పాపిరెడ్డి’

జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘అరవింద సమేత’
ఉదయం 7 గంటలకు- ‘ఫస్ట్ ర్యాంక్ రాజు’
ఉదయం 9 గంటలకు- ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘పెళ్లాం ఊరెళితే’
సాయంత్రం 6 గంటలకు- ‘కోమాలి’
రాత్రి 9 గంటలకు- ‘గోల్కోండ హైస్కూల్’

Also Read- Simran Krish Reception: నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె సిమ్రన్ రిసెప్షన్ ఫొటోలు

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

banner Ad

You might also likeRELATED
Recommended to you