TV Movies: ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్ అనేది మనిషి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే చేతిలోకే వచ్చేసింది. ఇంతకు ముందు టిక్కెట్ కొనుక్కుని, థియేటర్‌కు వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేది. ఇప్పుడు కూడా అది ఉంది కానీ, ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రతీది చేతిలోకే వచ్చేస్తోన్న తరుణంలో, ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఓటీటీల రూపంలో జేబులో ఉండే ఫోన్‌లోకి వచ్చేసింది. ఇక రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి, ఈ ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఇంకా ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా బ్లాక్‌బస్టర్లు అయిన సినిమాలపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇప్పుడంటే చేతుల్లోకి, జేబుల్లోకి ఫోన్లు మరియు కంప్యూటర్‌లు వచ్చాయి. ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా వాటికే ఆకర్షితులు అవుతున్నారు.
Also Read- Veerabhadrudu: సూర్య ‘వీరభద్రుడు’ మూవీ రివ్యూ
టీవీలు, ఓటీటీలు ఇలా క్షణం కూడా గ్యాప్ లేకుండా ఛిల్ చేసేలా ప్రసార మాధ్యమాలు మారిపోయాయి. వీటిలో టీవీల పాత్ర ఎంతో ఉంది. ఇక వీకెండ్ ముగిసి వీక్‌లోకి అడుగు పెట్టేశాము. వీకెండ్‌లా రిమోట్‌గా పెద్దగా పని లేకపోయినప్పటికీ, నచ్చిన సినిమా, లేదా షో వస్తుంటే ఆటోమాటిగ్గా కళ్లు అటు వైపు పడతాయి. అలాంటి వారందరి కోసం, ఈ మంగళవారం ఏయే సినిమాలు ఏయే ఛానళ్లలో వస్తున్నాయో తెలిపే లిస్ట్ ఇక్కడ ఉంది. మరెందుకు ఆలస్యం.. ఈ మంగళవారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాల (TV Movies) లిస్ట్ చూసేయండి. మీకు వీలున్న సమయంలో నచ్చిన సినిమాలను చూస్తూ, ఎంజాయ్ చెయ్యండి. జెమిని టీవీ నుంచి జీ తెలుగు ఛానల్ వరకు ఈ మంగళవారం ప్రసారమయ్యే సినిమాల కోసం ఈగర్‌గా వెయిట్ చేసే వారి సౌలభ్యం కోసం ఫుల్ లిస్ట్ ఇక్కడ ఉంది.
మే 19, మంగళవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.. (TV Movies May 19th, Tuesday)
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘ఆచార్య’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘రచ్చ’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘టాప్ హీరో’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘టు టౌన్ రౌడీ’
ఉదయం 7 గంటలకు- ‘శ్రీ జగద్గురు ఆది శంకర’
ఉదయం 10 గంటలకు- ‘దేవి’
మధ్యాహ్నం 1 గంటకు- ‘అల్లుడు శీను’
సాయంత్రం 4 గంటలకు- ‘నాని గ్యాంగ్ లీడర్’
సాయంత్రం 7 గంటలకు- ‘నరసింహ నాయుడు’
రాత్రి 10 గంటలకు- ‘అజ్ఞాతవాసి’
Also Read- Peddi Movie: ‘పెద్ది’లో యాక్షన్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవల్‌లో!
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘పోతే పోనీ’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘కాదంటే ఔననిలే’
ఉదయం 5 గంటలకు- ‘సెట్టయ్’
ఉదయం 8 గంటలకు- ‘నాకు నువ్వే కావాలి’
ఉదయం 11 గంటలకు- ‘హృదయ కాలేయం’
మధ్యాహ్నం 1.30 గంటలకు- ‘మల్లన్న’
సాయంత్రం 5 గంటలకు- ‘యాక్షన్’
రాత్రి 8 గంటలకు- ‘భాగమతి’
రాత్రి 11 గంటలకు- ‘అందరి బంధువయా’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఎస్ 3’
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘డిటెక్టివ్’
ఉదయం 4 గంటలకు- ‘మన్యంపులి’
ఉదయం 9 గంటలకు- ‘అమరన్’
మధ్యాహ్నం 4 గంటలకు- ‘ఆదివారం స్టార్ మా పరివారం’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘సోలో’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘చంద్రకళ’
ఉదయం 7 గంటలకు- ‘బజరంగీ’
ఉదయం 9 గంటలకు- ‘ఎల్ 2 ఎంపురాన్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ది ఫ్యామిలీ స్టార్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘కొత్త బంగారు లోకం’
సాయంత్రం 6 గంటలకు- ‘నువ్వు నాకు నచ్చావ్’
రాత్రి 10 గంటలకు- ‘వి ఐ పి 2’
Also Read- Doordarshini: ‘దూరదర్శని’ మనసులను హత్తుకుంటుంది
ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మావిచిగురు’
ఉదయం 9 గంటలకు – ‘చాలాబాగుంది’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఉగాది’
రాత్రి 9 గంటలకు- ‘’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘అమ్మాయి కోసం’
ఉదయం 7 గంటలకు- ‘తొలి చూపులోనే’
ఉదయం 10 గంటలకు- ‘మరో చరిత్ర’
మధ్యాహ్నం 1 గంటకు- ‘మువ్వ గోపాలుడు’
సాయంత్రం 4 గంటలకు- ‘చిన్న కోడలు’
సాయంత్రం 7 గంటలకు- ‘చంటబ్బాయ్’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఇంద్ర’
ఉదయం 3.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘బ్రదర్స్’
ఉదయం 9 గంటలకు- ‘స్టాలిన్’
సాయంత్రం 4.30 గంటలకు- ‘చందమామ’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘కాంచన 3’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘కలిసుందాం రా’
ఉదయం 7 గంటలకు- ‘పేపర్ బాయ్’
ఉదయం 9 గంటలకు- ‘లౌక్యం’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘రోషగాడు’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘శివాజీ’
సాయంత్రం 6 గంటలకు- ‘నా పేరు సూర్య’
రాత్రి 9 గంటలకు- ‘ఐడెంటిటీ’
Also Read- Veerabhadrudu: ఫస్టాఫ్ కోర్ట్‌రూమ్ డ్రామా.. సెకండాఫ్ ఊరమాస్!


