Wednesday, April 15, 2026
HomeGALLERYGods and Soldiers: గాడ్స్ అండ్ సోల్జర్స్ మూవీ స్టిల్స్

Gods and Soldiers: గాడ్స్ అండ్ సోల్జర్స్ మూవీ స్టిల్స్

Gods and Soldiers: రఫ్ నోట్ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక తమిళ–తెలుగు ద్విభాషా చిత్రం ‘గాడ్స్ అండ్ సోల్జర్స్’. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణనంతర పనులను శరవేగంగా జరుపుకుంటోంది.

on

Gods and Soldiers: రఫ్ నోట్ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక తమిళ–తెలుగు ద్విభాషా చిత్రం ‘గాడ్స్ అండ్ సోల్జర్స్’. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణనంతర పనులను శరవేగంగా జరుపుకుంటోంది. ప్రముఖ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కమర్షియల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఇప్పటికే ప్రిరీలీజ్‌ బజ్‌ తెచ్చుకుంది. కాగా ఈ చిత్రం ట్రైజర్‌ పేరుతో ఓ వీడియోను విడుదల చేసింది. ఈ ట్రైసర్‌ను ప్రముఖ సంచలన దర్శకుడు హరీష్‌ శంకర్‌ తన సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ ద్వారా విడుదల చేశారు. (Image Credit: Twiter/Instagram)

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

You might also likeRELATED
Recommended to you