TV Movies: మనిషి జీవితానికి ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఒక భాగంగా మారిపోయింది. రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి, ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే చాలా మంది పనిగా పెట్టుకుంటారు. ఇంకా ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా బ్లాక్‌బస్టర్లు అయిన సినిమాలపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇప్పుడంటే చేతుల్లోకి, జేబుల్లోకి ఫోన్లు మరియు కంప్యూటర్‌లు వచ్చాయి. ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా వాటికే ఆకర్షితులు అవుతున్నారు. కానీ, ఒకప్పుడు జనాలకి ఎంటర్‌టైన్‌మెంట్ అంటే వారి ఇళ్లలో ఉండే టీవీలే ఇచ్చేవి.
Also Read- Peddi Movie: గౌర్ నాయుడుగా శివరాజ్ కుమార్.. ఫస్ట్ లుక్ కేక!
ఇప్పుడలా లేదు. టీవీలు, ఓటీటీలు ఇలా క్షణం కూడా గ్యాప్ లేకుండా ఛిల్ చేసేలా టీవీలు మారిపోయాయి. అలా కాకుండా టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాల కోసం రిమోట్‌కు పని కల్పించే వారందరి కోసం, ఈ శనివారం ఏయే సినిమాలు ఏయే ఛానళ్లలో వస్తున్నాయో.. ఇక్కడ లిస్ట్ ఉంది. మరెందుకు ఆలస్యం.. ఈ శనివారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాల (TV Movies) లిస్ట్ చూసేయండి. మీకు వీలున్న సమయంలో నచ్చిన సినిమాలను చూస్తూ, ఎంజాయ్ చెయ్యండి. జెమిని టీవీ నుంచి జీ తెలుగు ఛానల్ వరకు ఈ శనివారం ప్రసారమయ్యే సినిమాల కోసం వెయిట్ చేసే వారి కోసం ఫుల్ లిస్ట్ ఇదే..
మే 16, శనివారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.. (TV Movies May 16th, Saturday)
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘లియో’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘వంశోద్ధారకుడు’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘అల్లుడు గారు వచ్చారు’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘చిన్నారి దేవత’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘దొంగ అల్లుడు’
ఉదయం 7 గంటలకు- ‘ఓయ్’
ఉదయం 10 గంటలకు- ‘చెక్’
మధ్యాహ్నం 1 గంటకు- ‘విజయేంద్ర వర్మ’
సాయంత్రం 4 గంటలకు- ‘తేజ్ ఐ లవ్ యూ’
సాయంత్రం 7 గంటలకు- ‘రాముడొచ్చాడు’
రాత్రి 10 గంటలకు- ‘నిరీక్షణ’
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘చెలగాటం’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘మొగుడ్స్ పెళ్లామ్స్’
ఉదయం 6 గంటలకు- ‘వీరభద్ర’
ఉదయం 8 గంటలకు- ‘ఆహా’
ఉదయం 11 గంటలకు- ‘ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘క్షణ క్షణం’
సాయంత్రం 5 గంటలకు- ‘మన్మధుడు’
రాత్రి 8 గంటలకు- ‘జల్సా’
రాత్రి 11 గంటలకు- ‘దెయ్యం’
Also Read- Lavanya Tripathi: ఇకపై ప్రెగ్నెంట్‌గా ఉంటే సినిమాలు చేయను
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘సినిమా చూపిస్త మావ’
ఉదయం 9 గంటలకు- ‘నా సామిరంగ’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘మిర్చి’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘సోలో’
ఉదయం 7 గంటలకు- ‘హుషారు’
ఉదయం 9 గంటలకు- ‘మగధీర’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘సలార్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘కాంతార’
సాయంత్రం 6 గంటలకు- ‘మ్యాడ్ స్క్వేర్’
రాత్రి 9 గంటలకు- ‘వీరసింహా రెడ్డి’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘దీర్ఘసుమంగళీ భవ’
ఉదయం 9 గంటలకు – ‘ఖైదీ నంబర్ 786’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఎగిరే పావురమా’
రాత్రి 9 గంటలకు- ‘సందడే సందడి’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘న్యాయం కావాలి’
ఉదయం 7 గంటలకు- ‘చట్టానికి కళ్ళు లేవు’
ఉదయం 10 గంటలకు- ‘చక్రధారి’
మధ్యాహ్నం 1 గంటకు- ‘పోకిరి రాజా’
సాయంత్రం 4 గంటలకు- ‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం’
సాయంత్రం 7 గంటలకు- ‘అనుబంధం’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘పండగ చేస్కో’
ఉదయం 3.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘శ్రీమంతుడు’
ఉదయం 9 గంటలకు- ‘మజాకా’
సాయంత్రం 4.30 గంటలకు- ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’
Also Read- Veerabhadrudu: ఫస్టాఫ్ కోర్ట్‌రూమ్ డ్రామా.. సెకండాఫ్ ఊరమాస్!
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘రెడీ’
ఉదయం 7 గంటలకు- ‘ఏ మాయ చేశావే’
ఉదయం 9 గంటలకు- ‘రంగ్ దే’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘సిరాయ్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘పూజ’
సాయంత్రం 6 గంటలకు- ‘బ్రో’
రాత్రి 9 గంటలకు- ‘దేవదాస్’


