Tuesday, June 30, 2026
HomeLATESTOTT movies: ఈవారం ఓటీటిలో వచ్చే 15 మూవీస్, వెబ్ సిరీస్ ఇవే!

OTT movies: ఈవారం ఓటీటిలో వచ్చే 15 మూవీస్, వెబ్ సిరీస్ ఇవే!

OTT movies: ఎప్పటిలాగే ఈ వారం కూడా ఏకంగా 15 సినిమాలు వెబ్ సిరీస్ లు ఓటీటీ ప్రియులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యాయి.

on
- Advertisement -banner Ad

OTT movies: కంటెంట్ బాగుంటే చిన్న, పెద్ద అని సినిమా తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా థియేటర్లలో చూడడానికి మక్కువ చూపుతున్నారు. మరి కొంతమంది టికెట్ రేటు, థియేటర్లో పాప్ కార్న్ ధరలు చూసి ఓటిటిలోనే వెబ్ సిరీస్ లు, సినిమాలు చూడడానికి మక్కువ చూపుతున్నారు. ఇక ఎప్పటిలాగానే ప్రతివారం కూడా వరుసగా సినిమాలు విడుదలవుతున్నాయి. అలాగే ఓటీటిలో కూడా ప్రతివారం కొత్త సినిమాలు అలరించనున్నాయి. ఈవారం ఏకంగా 15 కి పైగా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ అవ్వనున్నాయి. అంతేకాకుండా మరి కొద్ది రోజులలో జులై నెల కూడా ప్రారంభం కానుంది.మరి ఈ వీకెండ్ ఓటిటిలో ఏ సినిమాలు సందడి చేస్తున్నాయో ఒకసారి చూద్దాం.

నెట్ ఫ్లిక్:

లాక్ అప్ (రియాలిటీ షో) హిందీ

- Advertisement -

ఇన్ ది హాండ్స్ ఆఫ్ డాంటే (సినిమా) ఇంగ్లీష్, తెలుగు

ఎనోలా హోమ్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్)

- Advertisement -

సూపర్ సుబ్బు (తెలుగు సిరీస్)

పెద్ది (తెలుగు మూవీ)

- Advertisement -

హాట్ స్టార్:

మాలీవుడ్ టైమ్స్ (తెలుగు డబ్బింగ్)

ప్రీతమ్ అండ్ పెడ్రో (తెలుగు డబ్బింగ్ సిరీస్)

ఆహా:

టాప్ తెలుగు ఇన్ఫ్యూ యెన్సర్ (రియాలిటీ షో)

also read:Suriya : రాజకీయ ఎంట్రీ ఇవ్వబోతున్న స్టార్ హీరో సూర్య?

జీ-5:

మర్మదేశం (తెలుగు వెబ్ సిరీస్)

ముతస్సీ (మలయాళ వెబ్ సిరీస్)

అమెజాన్ ప్రైమ్ :

అబ్సెషన్ (ఇంగ్లీష్ మూవీ)

ఎల్లే (ఇంగ్లీష్ సిరీస్)

ఇసకపట్నం (తెలుగు వెబ్ సిరీస్)

అయితే ఈ వారం కూడా పెద్ది సినిమా స్ట్రిమింగ్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వినిపిస్తున్నాయి. అయితే దీనిపైన మాత్రం ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. హిందీ వర్షన్ కి సంబంధించి ఈ సినిమా మరింత ఆలస్యం అయ్యేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. బాలీవుడ్ థియేటర్ రిలీజ్ నిబంధనల ప్రకారం సినిమా విడుదలైన ఎనిమిది వారాల తరువాతే ఓటీటి లో స్ట్రీమింగ్ చేయాలి.అందువల్లే ఈ సినిమా జులై 30వ తేదీన నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you