Wednesday, November 4, 2026
HomeOTT NEWS

OTT NEWS

LATEST

DC movie:డీసీ మూవీ ఓటీటీలోకి వచ్చేది అప్పుడే..?

DC movie: ప్రముఖ డైరెక్టర్ లోకేష్ కనగరాజు హీరోగా మారి చేసిన డిసి సినిమా ఇప్పుడు ఓటిటీ స్ట్రీమింగ్ కి రావడానికి సిద్ధమయ్యింది.

OTT:ఘట్టమనేని జయకృష్ణ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.. ఎక్కడంటే?

OTT:ఘట్టమనేని వారసుడు జయకృష్ణ హీరోగా నటించిన ‘శ్రీనివాస మంగాపురం’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.

jailer 2:జైలర్ 2 చిత్రానికి రూ.160 కోట్ల ఓటీటీ డీల్?

jailer 2: నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటిస్తున్న రజినీకాంత్ జైలర్ 2 సినిమాకు భారీ ఓటీడీలు కుదిరినట్లు సమాచారం.

OTT:బర్త్‌డే పార్టీ అంటేనే వెన్నులో వణుకు పుట్టిస్తున్న సినిమా..ఓటీటీలో మోస్ట్ ట్రెండింగ్..!

OTT:బర్త్‌డే పార్టీ చుట్టూ సాగే భయానక కథాంశంతో ప్రేక్షకులను ఉలిక్కిపడేలా చేసిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో మోస్ట్ ట్రెండింగ్‌గా నిలుస్తోంది.

Jana Nayagan:విజయ్ చివరి సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Jana Nayagan:విజయ్ దళపతి నటించిన జననాయగన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జి ఫైవ్ సొంతం చేసుకోగా.. స్ట్రీమింగ్ డేట్ కూడా లాక్ అయ్యింది

OTT:కొరియన్ కనకరాజు”కు అదిరిపోయే ఓటీటీ డీల్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

OTT:మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన కొరియన్ కనకరాజు సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

OTT:రహస్యాలు, కోరికలు, సంబంధాలు.. ఓటీటీలో దుమ్మురేపుతున్న ‘డార్క్ సీక్రెట్స్’..!

OTT:‘డార్క్ సీక్రెట్స్’ అవినాష్ కొకటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం రహస్యాలు, కోరికలు, సంబంధాల చుట్టూ సాగే కథతో డిజిటల్‌ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.

OTT:ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు!

OTT:ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, ఇతర ప్రముఖ ఓటీటీ వేదికలపై పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రానున్నాయి.

OTT:థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీలో మాత్రం నంబర్ వన్‌..మస్ట్ వాచ్ ఫిలిం!

OTT:ప్రముఖ ఫాంటసీ క్యారెక్టర్ హీ-మ్యాన్ ఆధారంగా తెరకెక్కిన ‘Masters of the Universe’ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Actress Roja:రోజా నటించిన రీ ఎంట్రీ మూవీ.. ఏ ఓటీటీలో అంటే?

Actress Roja: ప్రముఖ హీరోయిన్ రోజా రీఎంట్రీ లో భాగంగా విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న ఒక చిత్రం ఇప్పుడు ఓటిటి స్ట్రీమింగ్ కి రాబోతోంది.

Author Bio

- Advertisment -banner Ad

Must Read

- Advertisment -banner Ad