Wednesday, July 22, 2026
HomeLATESTOTT:1978లో జరిగిన నిజమైన సంఘటనల కథ.. ఓటీటీను ఊపేస్తున్న వెబ్ సిరీస్..

OTT:1978లో జరిగిన నిజమైన సంఘటనల కథ.. ఓటీటీను ఊపేస్తున్న వెబ్ సిరీస్..

OTT: ఈ మధ్యకాలంలో ఎన్నో చిత్రాలు వెబ్ సిరీస్ ఓటిటిలలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు మరో వెబ్ సిరీస్ అలా ప్రేక్షకులను అలరిస్తోంది.

on
- Advertisement -banner Ad

OTT:ఈ మధ్యకాలంలో నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కించే సినిమాలు, వెబ్ సిరీస్ లు చాలానే వస్తున్నాయి. అంతేకాకుండా కొన్ని వాటికి కాస్త కల్పిత కథను జత చేసి మరీ తెరకెక్కిస్తున్నారు..ఇప్పుడు అలాంటి ఒక వెబ్ సిరీస్ ఓటీటీలో దూసుకుపోతోంది. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో మంచి విశేష ఆదరణ పొందింది. ఇందులోని కొన్ని సీన్స్ చూస్తే ప్రేక్షకులు సైతం వణికిపోయేలా ఉన్నాయి. వేగంగా సాగే ఈ సిరీస్ ఎక్కడా కూడా విసుగు పుట్టించేలా ఉండదు. ఎవరు ఊహించని ట్విస్టుల తో వణుకు పుట్టించే సీన్స్ ఇందులో చాలానే కనిపిస్తాయి.

ఓటీటీను కుదిపేస్తున్న కొత్త సిరీస్..

ఆ వెబ్ సిరీస్ పేరే రాఖ్(Raakh ). ఈ వెబ్ సిరీస్ ఇండియాని కుదిపేసిన రంగా బిల్లా కేసు ఆధారంగా కొన్ని కల్పిత సన్నివేశాలతో తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్ హిందీలో అయినప్పటికీ తమిళ డబ్బింగ్ అలాగే తెలుగులో కూడా అందుబాటులో ఉన్నది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో మనం చూడవచ్చు.

- Advertisement -
Advertisement

also read:Film industry: ఇద్దరు హీరోయిన్స్ నడుమ డాన్స్ తో అదరగొట్టేస్తున్న మెగాస్టార్!

రాఖ్ మూవీ స్టోరీ..

స్టోరీ విషయానికి వస్తే.. 1978లో జరిగిన ఈ కథ పదవీ విరమణ చేసిన ఒక సైనిక అధికారి, ఆయన కుమార్తె, ఆమె కుమారుడు సాహిల్ అరోరా ఇద్దరు కలిసి ఆల్ ఇండియా రేడియో కార్యక్రమం కోసం తమ ఇంటి నుంచి బయలుదేరుతారు. అయితే వారు తిరిగి ఇంటికి రాకపోవడంతో వారి రాక కోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి గురవుతారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలో వెలుగులోకి కొన్ని విషయాలు బయటకి వస్తాయి.

- Advertisement -
Advertisement

రాఖ్ .. అంటే బూడిద అని అర్థం. 1978లో కేవలం ఢిల్లీలోనే కాకుండా ఇండియా నే కుదిపేసిన కేసులోని కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెకెక్కించారు. అయితే ఇందులో ఆలీ ఫజల్ పోలీస్ అధికారిగా అద్భుతమైన పాత్రను పోషించారు. క్రైమ్ సినిమాలలో ప్రతి సీను ఉత్కంఠ భరితమే .ఈ సిరీస్ లో ప్రతి ఎపిసోడ్ అలాగే తెరకెక్కించారు.

also read:Jabardast Mahesh:ఎమోషనల్ వీడియో షేర్ చేసిన నటుడు మహేష్!

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you