TV Movies: ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్ అనేది మనిషి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే చేతిలోకే వచ్చేసింది. ఇంతకు ముందు టిక్కెట్ కొనుక్కుని, థియేటర్‌కు వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేది. ఇప్పుడు కూడా అది ఉంది కానీ, ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రతీది చేతిలోకే వచ్చేస్తోన్న తరుణంలో, ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఓటీటీల రూపంలో జేబులో ఉండే ఫోన్‌లోకి వచ్చేసింది. ఇక రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి, ఈ ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఇంకా ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా బ్లాక్‌బస్టర్లు అయిన సినిమాలపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇప్పుడంటే చేతుల్లోకి, జేబుల్లోకి ఫోన్లు మరియు కంప్యూటర్‌లు వచ్చాయి. ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా వాటికే ఆకర్షితులు అవుతున్నారు.
Also Read- Peddi Movie: ‘పెద్ది’లో యాక్షన్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవల్‌లో!
టీవీలు, ఓటీటీలు ఇలా క్షణం కూడా గ్యాప్ లేకుండా ఛిల్ చేసేలా ప్రసార మాధ్యమాలు మారిపోయాయి. వీటిలో టీవీల పాత్ర ఎంతో ఉంది. ఇక వీకెండ్ ముగిసి వీక్‌లోకి అడుగు పెట్టేశాము. వీకెండ్‌లా రిమోట్‌గా పెద్దగా పని లేకపోయినప్పటికీ, నచ్చిన సినిమా, లేదా షో వస్తుంటే ఆటోమాటిగ్గా కళ్లు అటు వైపు పడతాయి. అలాంటి వారందరి కోసం, ఈ సోమవారం ఏయే సినిమాలు ఏయే ఛానళ్లలో వస్తున్నాయో తెలిపే లిస్ట్ ఇక్కడ ఉంది. మరెందుకు ఆలస్యం.. ఈ సోమవారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాల (TV Movies) లిస్ట్ చూసేయండి. మీకు వీలున్న సమయంలో నచ్చిన సినిమాలను చూస్తూ, ఎంజాయ్ చెయ్యండి. జెమిని టీవీ నుంచి జీ తెలుగు ఛానల్ వరకు ఈ సోమవారం ప్రసారమయ్యే సినిమాల కోసం ఈగర్ (Eager)గా వెయిట్ చేసే వారి సౌలభ్యం కోసం ఫుల్ లిస్ట్ ఇక్కడ ఉంది.
మే 18, సోమవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.. (TV Movies May 18th, Monday)
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘హనుమాన్ జంక్షన్’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘బొంబాయి ప్రియుడు’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘అన్న’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘చమ్మక్ ఛల్లో’
ఉదయం 7 గంటలకు- ‘బతుకమ్మ’
ఉదయం 10 గంటలకు- ‘అపరిచితుడు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘ఘరానా బుల్లోడు’
సాయంత్రం 4 గంటలకు- ‘మా అయన చంటి పిల్లాడు’
సాయంత్రం 7 గంటలకు- ‘జిల్’
రాత్రి 10 గంటలకు- ‘బందోబస్త్’
Also Read- Peddi Movie: గౌర్ నాయుడుగా శివరాజ్ కుమార్.. ఫస్ట్ లుక్ కేక!
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘పిజ్జా’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఈ వయసులో’
ఉదయం 5 గంటలకు- ‘డేవిడ్ బిల్లా’
ఉదయం 8 గంటలకు- ‘కరెంట్’
ఉదయం 11 గంటలకు- ‘భలే భలే మగాడివోయ్’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘మాస్ట్రో’
సాయంత్రం 5 గంటలకు- ‘తెనాలి రామకృష్ణ’
రాత్రి 8 గంటలకు- ‘రాఘవేంద్ర’
రాత్రి 11.30 గంటలకు- ‘పోతేపోనీ’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మిర్చి’
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘సాహసం’
ఉదయం 4 గంటలకు- ‘కల్పన’
ఉదయం 9 గంటలకు- ‘గోదావరి’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘వెల్కమ్ ఒబామా’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘సత్య దేవ్ ఐ పి ఎస్’
ఉదయం 7 గంటలకు- ‘లక్ష్య’
ఉదయం 9 గంటలకు- ‘మత్తు వదలరా 2’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘నువ్వే నువ్వే’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘హిడింబ’
సాయంత్రం 6 గంటలకు- ‘సర్కారు వారి పాట’
రాత్రి 9 గంటలకు- ‘కె జి ఎఫ్’ (చాఫ్టర్ 1)
ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు – ‘మావిచిగురు’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘స్టేషన్ మాస్టర్’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘బావ బావ పన్నీర్’
ఉదయం 7 గంటలకు- ‘అమ్మాయి కోసం’
ఉదయం 10 గంటలకు- ‘అదృష్టవంతులు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘మా అయన బంగారం’
సాయంత్రం 4 గంటలకు- ‘తారక రాముడు’
సాయంత్రం 7 గంటలకు- ‘చిత్రం భళారే విచిత్రం’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘బ్యూటీ’
ఉదయం 3.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘కార్తికేయ 2’
ఉదయం 9 గంటలకు- ‘బ్రదర్స్’
సాయంత్రం 4 .30 గంటలకు- ‘గుర్రం పాపిరెడ్డి’
Also Read- Veerabhadrudu: ఫస్టాఫ్ కోర్ట్‌రూమ్ డ్రామా.. సెకండాఫ్ ఊరమాస్!
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘బొమ్మరిల్లు’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘సుప్రీమ్’
ఉదయం 7 గంటలకు- ‘బ్రాండ్ బాబు’
ఉదయం 9 గంటలకు- ‘సింగల్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘కాంచన 3’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘కలిసుందాం రా’
సాయంత్రం 6 గంటలకు- ‘మున్నా’
రాత్రి 9 గంటలకు- ‘సామాన్యుడు’


