TV Movies: ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్ అనేది మనిషి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే చేతిలోకే వచ్చేసింది. ఇంతకు ముందు టిక్కెట్ కొనుక్కుని, థియేటర్‌కు వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేది. ఇప్పుడు కూడా అది ఉంది కానీ, ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రతీది చేతిలోకే వచ్చేస్తోన్న తరుణంలో, ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఓటీటీల రూపంలో జేబులో ఉండే ఫోన్‌లోకి వచ్చేసింది. ఇక రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి, ఈ ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఇంకా ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా బ్లాక్‌బస్టర్లు అయిన సినిమాలపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇప్పుడంటే చేతుల్లోకి, జేబుల్లోకి ఫోన్లు మరియు కంప్యూటర్‌లు వచ్చాయి. ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా వాటికే ఆకర్షితులు అవుతున్నారు.
Also Read- Peddi Movie: ‘పెద్ది’లో యాక్షన్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవల్‌లో!
టీవీలు, ఓటీటీలు ఇలా క్షణం కూడా గ్యాప్ లేకుండా ఛిల్ చేసేలా ప్రసార మాధ్యమాలు మారిపోయాయి. వీటిలో టీవీల పాత్ర ఎంతో ఉంది. ఇక వీకెండ్ అంటే.. టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాల కోసం రిమోట్‌కు ఫుల్ వర్క్ ఉంటుంది. అలా రిమోట్‌కు పని కల్పించే వారందరి కోసం, ఈ ఆదివారం ఏయే సినిమాలు ఏయే ఛానళ్లలో వస్తున్నాయో.. ఇక్కడ లిస్ట్ ఉంది. మరెందుకు ఆలస్యం.. ఈ ఆదివారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాల (TV Movies) లిస్ట్ చూసేయండి. మీకు వీలున్న సమయంలో నచ్చిన సినిమాలను చూస్తూ, ఎంజాయ్ చెయ్యండి. జెమిని టీవీ నుంచి జీ తెలుగు ఛానల్ వరకు ఈ ఆదివారం ప్రసారమయ్యే సినిమాల కోసం ఈగర్‌గా వెయిట్ చేసే వారి కోసం ఫుల్ లిస్ట్ ఇదే..
మే 17, ఆదివారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.. (TV Movies May 17th, Sunday)
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 6 గంటలకు- ‘దశావతారం’
ఉదయం 9 గంటలకు- ‘ఠాగూర్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘మురారి’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘లక్ష్మీ’
సాయంత్రం 6 గంటలకు- ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘బాలరాజు బంగారు పెళ్ళాం’
సాయంత్రం 4.30 గంటలకు – ‘18,20 లవ్ స్టోరీ’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘అందాల రాముడు’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘అంబులి 3D’
ఉదయం 7 గంటలకు- ‘బ్రోకర్’
ఉదయం 10 గంటలకు- ‘బీస్ట్’
మధ్యాహ్నం 1 గంటకు- ‘అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’
సాయంత్రం 4 గంటలకు- ‘మహా సముద్రం’
సాయంత్రం 7 గంటలకు- ‘యజ్ఞం’
రాత్రి 10 గంటలకు- ‘చిచ్చరపిడుగు’
Also Read- Nargis Fakhri: టాలీవుడ్ సినిమాలో నర్గీస్ ఫక్రీ స్పెషల్ సాంగ్
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘దెయ్యం’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘కాలేజీ డేస్’
ఉదయం 5 గంటలకు- ‘ఉదయ రాగం’
ఉదయం 8 గంటలకు- ‘సోలో’
ఉదయం 11 గంటలకు- ‘అర్జున్’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘రౌడీ అల్లుడు’
సాయంత్రం 5 గంటలకు- ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’
రాత్రి 8 గంటలకు- ‘ఎంత మంచివాడవురా’
రాత్రి 11 గంటలకు- ‘పిజ్జా’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘మళ్లీ మళ్లీ ఇది రానీ రోజు’
ఉదయం 4 గంటలకు- ‘సింహా’
ఉదయం 8 గంటలకు- ‘ధమాకా’
మధ్యాహ్నం 1 గంటకు- ‘బాహుబలి 2’
సాయంత్రం 4 గంటలకు- ‘రఘవరన్ బి.టెక్’
సాయంత్ర 6 గంటలకు- ‘మిరాయ్’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఒక్కడే’
ఉదయం 7 గంటలకు- ‘గేమ్ ఓవర్’
ఉదయం 9 గంటలకు- ‘సామజవరగమన’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘సుందరకాండ’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘విరూపాక్ష’
సాయంత్రం 6 గంటలకు- ‘ఎఫ్2’
రాత్రి 9 గంటలకు- ‘భీమా’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఖైదీ నంబర్ 786’
ఉదయం 8 గంటలకు – ‘ఎస్ ఆర్ కల్యాణమండపం’
సాయంత్రం 6 గంటలకు- ‘ఓ భామ అయ్యో రామ’
రాత్రి 10.30 గంటలకు- ‘ఎస్ ఆర్ కల్యాణమండపం’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
ఉదయం 9 గంటలకు- ‘వద్దు బావ తప్పు’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘లక్ష్యం’
సాయంత్రం 6.30 గంటలకు- ‘సుందరకాండ’
రాత్రి 10.30 గంటలకు- ‘యమలీల’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘చట్టానికి కళ్ళు లేవు’
ఉదయం 7 గంటలకు- ‘బావ బావ పన్నీరు’
ఉదయం 10 గంటలకు- ‘మహారాజు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘మంత్రిగారి వియ్యంకుడు’
సాయంత్రం 4 గంటలకు- ‘శ్రీవారికి ప్రేమలేఖ’
సాయంత్రం 7 గంటలకు- ‘90’స్ మిడిల్ క్లాస్ బయోపిక్’
Also Read- Peddi Movie: గౌర్ నాయుడుగా శివరాజ్ కుమార్.. ఫస్ట్ లుక్ కేక!
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మజాకా’
ఉదయం 3.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘మదరాసి’
ఉదయం 9 గంటలకు- ‘బ్యూటీ’
ఉదయం 11.30 గంటలకు- ‘అతడు’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘కార్తికేయ 2’
సాయంత్రం 5.30 గంటలకు- ‘మన శంకర వరప్రసాద్ గారు’
రాత్రి 10 గంటలకు- ‘ఓదెల 2’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘’
ఉదయం 7 గంటలకు- ‘దువ్వాడ జగన్నాధమ్’
ఉదయం 9 గంటలకు- ‘రంగ రంగ వైభవంగా’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘బొమ్మరిల్లు’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘సుప్రీమ్’
సాయంత్రం 6 గంటలకు- ‘ఏజెంట్ భైరవ’
రాత్రి 9 గంటలకు- ‘ఎజ్రా’
Also Read- Veerabhadrudu: ఫస్టాఫ్ కోర్ట్‌రూమ్ డ్రామా.. సెకండాఫ్ ఊరమాస్!


