Sunday, May 3, 2026
HomeOTT NEWSTV Movies: మే 3, ఆదివారం టీవీలలో వచ్చే సినిమాలివే!

TV Movies: మే 3, ఆదివారం టీవీలలో వచ్చే సినిమాలివే!

TV Movies: ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్ అనేది మనిషి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే చేతిలోకే వచ్చేసింది. ఇంతకు ముందు టిక్కెట్ కొనుక్కుని..

on
banner Ad

TV Movies: ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్ అనేది మనిషి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే చేతిలోకే వచ్చేసింది. ఇంతకు ముందు టిక్కెట్ కొనుక్కుని, థియేటర్‌కు వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేది. ఇప్పుడు కూడా అది ఉంది కానీ, ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రతీది చేతిలోకే వచ్చేస్తోన్న తరుణంలో, ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఓటీటీల రూపంలో జేబులో ఉండే ఫోన్‌లోకి వచ్చేసింది. ఇక రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి, ఈ ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఇంకా ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా బ్లాక్‌బస్టర్లు అయిన సినిమాలపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇప్పుడంటే చేతుల్లోకి, జేబుల్లోకి ఫోన్లు మరియు కంప్యూటర్‌లు వచ్చాయి. ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా వాటికే ఆకర్షితులు అవుతున్నారు.

Also Read – Gods and Soldiers: గాడ్స్ అండ్ సోల్జర్స్ మూవీ స్టిల్స్

టీవీలు, ఓటీటీలు ఇలా క్షణం కూడా గ్యాప్ లేకుండా ఛిల్ చేసేలా ప్రసార మాధ్యమాలు మారిపోయాయి. వీటిలో టీవీల పాత్ర ఎంతో ఉంది. ఇక వీకెండ్ అంటే.. టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాల కోసం రిమోట్‌కు ఫుల్ వర్క్ ఉంటుంది. అలా రిమోట్‌కు పని కల్పించే వారందరి కోసం, ఈ ఆదివారం ఏయే సినిమాలు ఏయే ఛానళ్లలో వస్తున్నాయో.. ఇక్కడ లిస్ట్ ఉంది. మరెందుకు ఆలస్యం.. ఈ ఆదివారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాల లిస్ట్ చూసేయండి. మీకు వీలున్న సమయంలో నచ్చిన సినిమాలను చూస్తూ, ఎంజాయ్ చెయ్యండి. జెమిని టీవీ నుంచి జీ తెలుగు ఛానల్ వరకు ఈ ఆదివారం ప్రసారమయ్యే సినిమాల కోసం ఈగర్ (Eager)గా వెయిట్ చేసే వారి కోసం ఫుల్ లిస్ట్ ఇదే..

మే 3, ఆదివారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.. (TV Movies May 3rd, Sunday)

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 6 గంటలకు- ‘బిల్లా’
ఉదయం 9 గంటలకు- ‘సింహరాశి’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘రాక్షసుడు’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘బెంగాల్ టైగర్’
సాయంత్రం 6 గంటలకు- ‘వాల్తేరు వీరయ్య’

Also Read- VD Shouryuv: విజయ్ దేవరకొండ, డైరెక్టర్ శౌర్యువ్ మూవీ లాంచ్

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘కరెంట్’
ఉదయం 4 గంటలకు- ‘వివేకం’
ఉదయం 8 గంటలకు- ‘స్టార్ మా పరివార్ అవార్డ్స్’ (ఈవెంట్)
మధ్యాహ్నం 1 గంటలకు- ‘ధమాకా’
సాయంత్రం 3.30 గంటలకు- ‘కె ర్యాంప్’
సాయంత్రం 6 గంటలకు- ‘వార్ – 2’
రాత్రి 12 గంటలకు- ‘షాక్’

ఈ టీవీ (E TV)లో
ఉదయం 8 గంటలకు – ‘చుట్టాలబ్బాయి’
సాయంత్రం 6 గంటలకు- ‘డెవిల్’
రాత్రి 10.30 గంటలకు- ‘చుట్టాలబ్బాయి’

జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘రోషగాడు’
ఉదయం 9 గంటలకు- ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’
మధ్యాహ్నం 1 గంటలకు- ‘ఆయ్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఇంద్ర’
సాయంత్రం 6 గంటలకు- ‘హే బల్వంత్’ (ప్రీమియర్)
రాత్రి 12 గంటలకు- ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’

Also Read- Kara Trailer: ధనుష్ ‘కర’ మూవీ తెలుగు ట్రైలర్

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘సీమటపాకాయ్’
ఉదయం 9 గంటలకు- ‘కృష్ణ’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘చంద్రముఖి’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘కొత్త లోక’
సాయంత్రం 6 గంటలకు- ‘పోకిరి’
రాత్రి 9 గంటలకు- ‘వినయ విధేయ రామ’

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆహా’
ఉదయం 5 గంటలకు- ‘విక్రమ సింహా’
ఉదయం 8 గంటలకు- ‘దూసుకెళ్తా’
ఉదయం 11 గంటలకు- ‘చంద్రలేఖ’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘ఘటికుడు’
సాయంత్రం 5 గంటలకు- ‘శ్రీనివాస కళ్యాణం’
రాత్రి 8 గంటలకు- ‘విక్రమార్కుడు’
రాత్రి 11.30 గంటలకు- ‘దూసుకెళ్తా’

జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘సుబ్బు’
మధ్యాహ్నం 4.30 గంటకు- ‘ఆకాశ రామన్న’

జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘మనుషుల్లో దేవుడు’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘మౌనమేలనోయి’
ఉదయం 7 గంటలకు- ‘చిత్రలహరి’
ఉదయం 10 గంటలకు- ‘పిస్తా’
మధ్యాహ్నం 1 గంటకు- ‘పంతం’
సాయంత్రం 4 గంటలకు- ‘ప్రేమికుడు’
సాయంత్రం 7 గంటలకు- ‘చెన్నకేశవరెడ్డి’
రాత్రి 10 గంటలకు- ‘అతనొక్కడే’

ఈటీవీ లైఫ్ (ETV Life)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘మోహిని బ‌స్మాసుర‌’

ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
ఉదయం 9 గంటలకు- ‘శ్రీ కనకమహాలక్ష్మి రికార్డిండ్ డ్యాన్స్ ట్రూప్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘నెంబర్ వన్’
సాయంత్రం 6.30 గంటలకు- ‘శ్రీవారి ప్రేమలేఖ’
రాత్రి 10.30 గంటలకు- ‘ప్రేమ సందడి’

ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘సీతమ్మ పెళ్ళి’
ఉదయం 10 గంటలకు- ‘మనసే మందిరం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘పెళ్లి పీటలు’
సాయంత్రం 4 గంటలకు- ‘బృందావనం’
సాయంత్రం 7 గంటలకు- ‘సమరసింహా రెడ్డి’

Also Read- OTT Platforms: రూట్ మారింది.. ‘కమర్షియల్ సేఫ్టీ’కే!

జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఉన్నది ఒకటే జిందగీ’
ఉదయం 7 గంటలకు- ‘కో కో కోకిల’
ఉదయం 10 గంటలకు- ‘రారండోయ్ వేడుక చూద్దాం’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘మజాకా’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’
సాయంత్రం 6 గంటలకు- ‘కెజియఫ్ ఛాప్టర్ 2’
రాత్రి 9 గంటలకు- ‘మగ మహారాజు’

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

banner Ad

You might also likeRELATED
Recommended to you