TV Movies: మనిషి జీవితానికి ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఒక భాగంగా మారిపోయింది. రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి, వీకెండ్ ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఇంకా ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా బ్లాక్‌బస్టర్లు అయిన సినిమాలపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇప్పుడంటే చేతుల్లోకి, జేబుల్లోకి ఫోన్లు మరియు కంప్యూటర్‌లు వచ్చాయి. ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా వాటికే ఆకర్షితులు అవుతున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, జోష్ కలిగించే సినిమాలు, షోలపైన అస్సలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కానీ, ఒకప్పుడు జనాలకి ఎంటర్‌టైన్‌మెంట్ అంటే వారి ఇళ్లలో ఉండే టీవీలే ఇచ్చేవి.
Also Read – Gods and Soldiers: గాడ్స్ అండ్ సోల్జర్స్ మూవీ స్టిల్స్
ఇప్పుడలా లేదు. టీవీలు, ఓటీటీలు ఇలా క్షణం కూడా గ్యాప్ లేకుండా ఛిల్ చేసేలా టీవీలు మారిపోయాయి. అలా కాకుండా టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాల కోసం రిమోట్‌కు పని కల్పించే వారందరి కోసం, ఈ ఆదివారం ఏయే సినిమాలు ఏయే ఛానళ్లలో వస్తున్నాయో.. ఇక్కడ లిస్ట్ ఉంది. మరెందుకు ఆలస్యం.. ఈ ఆదివారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాల లిస్ట్ చూసేయండి. మీకు వీలున్న సమయంలో నచ్చిన సినిమాలను చూస్తూ, ఎంజాయ్ చెయ్యండి. జెమిని టీవీ నుంచి జీ తెలుగు ఛానల్ వరకు ఈ ఆదివారం ప్రసారమయ్యే సినిమాల కోసం ఈగర్ (Eager)గా వెయిట్ చేసే వారి కోసం ఫుల్ లిస్ట్ ఇదే..
ఏప్రిల్ 26, ఆదివారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.. (TV Movies April 26th, Sunday)
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 6 గంటలకు- ‘ఆంధ్రావాలా’
ఉదయం 9 గంటలకు- ‘బీస్ట్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘వర్షం’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘హాయ్ నాన్న’
సాయంత్రం 6 గంటలకు- ‘అల వైకుంఠపురంలో’
రాత్రి 9 గంటలకు- ‘మాస్ జాతర’ (షో)
రాత్రి 10.30 గంటలకు- ‘మాస్ జాతర’ (షో)
Also Read- VD Shouryuv: విజయ్ దేవరకొండ, డైరెక్టర్ శౌర్యువ్ మూవీ లాంచ్
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘కరెంట్’
ఉదయం 4 గంటలకు- ‘వివేకం’
ఉదయం 8 గంటలకు- ‘రాజా ది గ్రేట్’
ఉదయం 11 గంటకు – ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం – స్టార్ వార్స్’ (షో)
మధ్యాహ్నం 1 గంటలకు- ‘కుబేర’
సాయంత్రం 4 గంటలకు- ‘శుభం’
సాయంత్రం 5.30 గంటలకు- ‘ది రాజాసాబ్’ (వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్)
రాత్రి 9 గంటలకు- ‘కుక్కు విత్ జాతిరత్నాలు: సీజన్ 2’ (షో)
రాత్రి 11.30 గంటలకు- ‘రాజా ది గ్రేట్’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సందడే సందడి’
ఉదయం 8 గంటలకు – ‘కమిటీ కుర్రాళ్లు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)
మధ్యాహ్నం 3 గంటకు- ‘ఢీ’ (షో)
సాయంత్రం 4.30 గంటలకు- ‘జబర్దస్త్’ (షో)
సాయంత్రం 6 గంటలకు- ‘నారీ నారీ నడుమ మురారి’ (వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్)
రాత్రి 10.30 గంటలకు- ‘కమిటీ కుర్రాళ్లు’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటకు (తెల్లవారు జామున)- ‘బొమ్మరిల్లు’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘రోషగాడు’
ఉదయం 8 గంటలకు- ‘ఓంకారం’ (ప్రోగ్రామ్)
ఉదయం 9 గంటలకు- ‘మిడిల్ క్లాస్’
మధ్యాహ్నం 1 గంటలకు- ‘ది గ్రేట్ ఫ్రీ వెడ్డింగ్ షో’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘గీతా గోవిందం’
సాయంత్రం 5.30 గంటలకు- ‘అఖండ 2’ (వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్)
రాత్రి 9 గంటలకు- ‘ఆట’ (షో)
రాత్రి 10.30 గంటలకు- ‘ఆట’ (షో)
Also Read- Kara Trailer: ధనుష్ ‘కర’ మూవీ తెలుగు ట్రైలర్
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘సిల్లీ ఫెలోస్’
ఉదయం 9 గంటలకు- ‘బ్రహ్మాస్త్రం’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘రంగస్థలం’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘లవ్ టుడే’
సాయంత్రం 6 గంటలకు- ‘విరూపాక్ష’
రాత్రి 9 గంటలకు- ‘కాంతార’
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘శ్రీ రామదాసు’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఐశ్వర్యాభిమస్తు’
ఉదయం 5 గంటలకు- ‘హీరో’
ఉదయం 8 గంటలకు- ‘మనమంతా’
ఉదయం 11 గంటలకు- ‘యమదొంగ’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘గౌతమ్ S.S.C’
సాయంత్రం 5 గంటలకు- ‘పక్కా కమర్షియల్’
రాత్రి 8 గంటలకు- ‘లవ్‌గురు’
రాత్రి 11.30 గంటలకు- ‘మనమంతా’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘భక్త ప్రహ్లాద’
మధ్యాహ్నం 2 గంటకు- ‘మాస్ జాతర’ (షో)
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సలీం’
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘సంతోషీ మాత వ్రత మహాత్యం’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘కొత్త అల్లుడు’
ఉదయం 7 గంటలకు- ‘కథ స్క్రీన్ ప్లే అప్పల్రాజు’
ఉదయం 10 గంటలకు- ‘బంగారం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘బావగారు బాగున్నారా’
సాయంత్రం 4 గంటలకు- ‘నాయకి’
సాయంత్రం 7 గంటలకు- ‘నాగ’
రాత్రి 10 గంటలకు- ‘ఆరుగురు పతివ్రతలు’
ఈటీవీ లైఫ్ (ETV Life)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ప్రమీలార్జునీయం’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
ఉదయం 2 గంటలకు- ‘శ్రీదేవి డ్రమ్ కంపెనీ’ (షో)
ఉదయం 9 గంటలకు- ‘ప్రేమ సందడి’
సాయంత్రం 6.30 గంటలకు- ‘భక్త తుకారం’
రాత్రి 10.30 గంటలకు- ‘గూండా’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘గోపాల కృష్ణుడు’
ఉదయం 7 గంటలకు- ‘కారు దిద్దిన కాపురం’
ఉదయం 10 గంటలకు- ‘ఆడజన్మ’
మధ్యాహ్నం 1 గంటకు- ‘శుభమస్తు’
సాయంత్రం 4 గంటలకు- ‘చంటబ్బాయ్’
సాయంత్రం 7 గంటలకు- ‘వంశానికొక్కడు’
Also Read- OTT Platforms: రూట్ మారింది.. ‘కమర్షియల్ సేఫ్టీ’కే!
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘రౌడీ బాయ్స్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘డిమోంటే కాలనీ 2’
ఉదయం 7 గంటలకు- ‘గీతాంజలి’
ఉదయం 9 గంటలకు- ‘కింగ్‌స్టన్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘అతడు’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘డీడీ రిటర్న్స్ నెక్ట్స్ లెవల్’
సాయంత్రం 6 గంటలకు- ‘స్పైడర్’
రాత్రి 9 గంటలకు- ‘చీకటి’


