Sunday, May 10, 2026
HomeOTT NEWSTV Movies: మే 10, ఆదివారం టీవీలలో వచ్చే సినిమాలివే!

TV Movies: మే 10, ఆదివారం టీవీలలో వచ్చే సినిమాలివే!

TV Movies: ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్ అనేది మనిషి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే చేతిలోకే వచ్చేసింది. ఇంతకు ముందు

on
banner Ad

TV Movies: ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్ అనేది మనిషి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే చేతిలోకే వచ్చేసింది. ఇంతకు ముందు టిక్కెట్ కొనుక్కుని, థియేటర్‌కు వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేది. ఇప్పుడు కూడా అది ఉంది కానీ, ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రతీది చేతిలోకే వచ్చేస్తోన్న తరుణంలో, ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఓటీటీల రూపంలో జేబులో ఉండే ఫోన్‌లోకి వచ్చేసింది. ఇక రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి, ఈ ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఇంకా ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా బ్లాక్‌బస్టర్లు అయిన సినిమాలపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇప్పుడంటే చేతుల్లోకి, జేబుల్లోకి ఫోన్లు మరియు కంప్యూటర్‌లు వచ్చాయి. ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా వాటికే ఆకర్షితులు అవుతున్నారు.

Also Read- Lavanya Tripathi: ఇకపై ప్రెగ్నెంట్‌గా ఉంటే సినిమాలు చేయను

టీవీలు, ఓటీటీలు ఇలా క్షణం కూడా గ్యాప్ లేకుండా ఛిల్ చేసేలా ప్రసార మాధ్యమాలు మారిపోయాయి. వీటిలో టీవీల పాత్ర ఎంతో ఉంది. ఇక వీకెండ్ అంటే.. టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాల కోసం రిమోట్‌కు ఫుల్ వర్క్ ఉంటుంది. అలా రిమోట్‌కు పని కల్పించే వారందరి కోసం, ఈ ఆదివారం ఏయే సినిమాలు ఏయే ఛానళ్లలో వస్తున్నాయో.. ఇక్కడ లిస్ట్ ఉంది. మరెందుకు ఆలస్యం.. ఈ ఆదివారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాల లిస్ట్ చూసేయండి. మీకు వీలున్న సమయంలో నచ్చిన సినిమాలను చూస్తూ, ఎంజాయ్ చెయ్యండి. జెమిని టీవీ నుంచి జీ తెలుగు ఛానల్ వరకు ఈ ఆదివారం ప్రసారమయ్యే సినిమాల కోసం ఈగర్ (Eager)గా వెయిట్ చేసే వారి కోసం ఫుల్ లిస్ట్ ఇదే..

మే 10, ఆదివారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.. (TV Movies May 10th, Sunday)

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 6 గంటలకు- ‘సర్కార్’
ఉదయం 9 గంటలకు- ‘గాడ్ ఫాదర్’
మధ్యాహ్నం 12 గంటకు- ‘ధృవ’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘అరుంధతి’
సాయంత్రం 4 గంటలకు- ‘మహర్షి’

జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘మాతృదేవోభవ’

జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘భలే దొంగలు’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘తొట్టిగ్యాంగ్’
ఉదయం 7 గంటలకు- ‘కాంచనమాల కేబుల్ టీవీ’
ఉదయం 10 గంటలకు- ‘వైశాలి’
మధ్యాహ్నం 1 గంటకు- ‘సోగ్గాడి పెళ్ళాం’
సాయంత్రం 4 గంటలకు- ‘అమ్మ రాజీనామా’
సాయంత్రం 7 గంటలకు- ‘విజయరామరాజు’
రాత్రి 10 గంటలకు- ‘సహస సామ్రాట్’

Also Read- Avinash Kolla: ‘పెద్ది’ కథ విని మనిషిని కాలేకపోయా!

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘టెన్’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఏ ఫిల్మ్ బై అరవింద్’
ఉదయం 5 గంటలకు- ‘కిడ్నాప్’
ఉదయం 8 గంటలకు- ‘దూకుడు’
ఉదయం 11 గంటలకు- ‘బన్నీ’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘సవ్యసాచి’
సాయంత్రం 5 గంటలకు- ‘సిల్లీ ఫెలోస్’
రాత్రి 8 గంటలకు- ‘IPL 2026 Live Matches’
రాత్రి 11.30 గంటలకు- ‘దూకుడు’

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘జనతా గారేజ్’
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘తొలి ప్రేమ’
ఉదయం 4 గంటలకు- ‘స్వామి’
ఉదయం 8 గంటలకు- ‘స్టార్ మా పరివార్ అవార్డ్స్’
మధ్యాహ్నం 1 గంటలకు- ‘టైగర్ 3’
సాయంత్రం 4 గంటలకు- ‘బలగం’
సాయంత్రం 5.30 గంటలకు- ‘పుష్ప2’

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘అశోక్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘సత్యదేవ్ ఐ పి ఎస్’
ఉదయం 7 గంటలకు- ‘సీమ టపాకాయ్’
ఉదయం 9 గంటలకు- ‘లైఫ్ ఇస్ బ్యూటిఫుల్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘అఖండ’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఓ బేబీ ’
సాయంత్రం 6 గంటలకు- ‘కెజిఎఫ్’(చాఫ్టర్ వన్)
రాత్రి 9 గంటలకు- ‘రాజా ది గ్రేట్’

ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘పెళ్లి పందిరి’
ఉదయం 8 గంటలకు – ‘లాహిరి లాహిరి లాహిరిలో’
సాయంత్రం 6 గంటలకు- ‘ఎస్ ఆర్ కల్యాణమండపం’
రాత్రి 10.30 గంటలకు- ‘లాహిరి లాహిరి లాహిరిలో’

ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
ఉదయం 9 గంటలకు- ‘మాయలోడు’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘యమలీల’
సాయంత్రం 6.30 గంటలకు- ‘ఆలీబాబా అరడజను దొంగలు’
రాత్రి 10.30 గంటలకు- ‘నంబర్ వన్’

ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘స్వాతి’
ఉదయం 7 గంటలకు- ‘ఎగిరే పావురమా’
ఉదయం 10 గంటలకు- ‘అమ్మ’
మధ్యాహ్నం 1 గంటకు- ‘అబ్బాయిగారు’
సాయంత్రం 4 గంటలకు- ‘లక్ష్యం’
సాయంత్రం 7 గంటలకు- ‘పాపం పసివాడు’

జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మదరాసి’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘జయం మనదేరా’
ఉదయం 9 గంటలకు- ‘మా అన్నయ్య’
మధ్యాహ్నం 1 గంటలకు- ‘మిత్ర మండలి’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘తండేల్’
సాయంత్రం 6 గంటలకు- ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’
రాత్రి 9 గంటలకు- ‘శంబాలా’

Also Read- Simran Krish Reception: నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె సిమ్రన్ రిసెప్షన్ ఫొటోలు

జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘శివలింగ’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఏక్ నిరంజన్’
ఉదయం 7 గంటలకు- ‘36 వయసులో’
ఉదయం 9 గంటలకు- ‘35’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘సరిపోదా శనివారం’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘అరవింద సమేత’
సాయంత్రం 6 గంటలకు- ‘కణం’
రాత్రి 9 గంటలకు- ‘చిన్నారి’

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

banner Ad

You might also likeRELATED
Recommended to you