Saturday, May 9, 2026
HomeOTT NEWSTV Movies: మే 9, శనివారం టీవీలలో వచ్చే సినిమాలివే!

TV Movies: మే 9, శనివారం టీవీలలో వచ్చే సినిమాలివే!

TV Movies: మనిషి జీవితానికి ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఒక భాగంగా మారిపోయింది. రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి, ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో

on
banner Ad

TV Movies: మనిషి జీవితానికి ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఒక భాగంగా మారిపోయింది. రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి, ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే చాలా మంది పనిగా పెట్టుకుంటారు. ఇంకా ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా బ్లాక్‌బస్టర్లు అయిన సినిమాలపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇప్పుడంటే చేతుల్లోకి, జేబుల్లోకి ఫోన్లు మరియు కంప్యూటర్‌లు వచ్చాయి. ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా వాటికే ఆకర్షితులు అవుతున్నారు. కానీ, ఒకప్పుడు జనాలకి ఎంటర్‌టైన్‌మెంట్ అంటే వారి ఇళ్లలో ఉండే టీవీలే ఇచ్చేవి.

Also Read- Lavanya Tripathi: ఇకపై ప్రెగ్నెంట్‌గా ఉంటే సినిమాలు చేయను

ఇప్పుడలా లేదు. టీవీలు, ఓటీటీలు ఇలా క్షణం కూడా గ్యాప్ లేకుండా ఛిల్ చేసేలా టీవీలు మారిపోయాయి. అలా కాకుండా టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాల కోసం రిమోట్‌కు పని కల్పించే వారందరి కోసం, ఈ శనివారం ఏయే సినిమాలు ఏయే ఛానళ్లలో వస్తున్నాయో.. ఇక్కడ లిస్ట్ ఉంది. మరెందుకు ఆలస్యం.. ఈ శనివారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాల లిస్ట్ చూసేయండి. మీకు వీలున్న సమయంలో నచ్చిన సినిమాలను చూస్తూ, ఎంజాయ్ చెయ్యండి. జెమిని టీవీ నుంచి జీ తెలుగు ఛానల్ వరకు ఈ శనివారం ప్రసారమయ్యే సినిమాల కోసం ఈగర్ (Eager)గా వెయిట్ చేసే వారి కోసం ఫుల్ లిస్ట్ ఇదే..

మే 9, శనివారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.. (TV Movies May 9th, Saturday)

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘డియర్ కామ్రేడ్’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘పెళ్లి చూపులు’

జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘పూజ’

జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘మేఘ సందేశం’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆలీబాబా అద్భుత దీపం’
ఉదయం 7 గంటలకు- ‘వరల్డ్ ఫేమస్ లవర్’
ఉదయం 10 గంటలకు- ‘మజ్ను’ (నాని)
మధ్యాహ్నం 1 గంటకు- ‘బ్లేడ్ బాబ్జి’
సాయంత్రం 4 గంటలకు- ‘జంబలకిడి పంబ’
సాయంత్రం 7 గంటలకు- ‘రూలర్’
రాత్రి 10 గంటలకు- ‘శుభలేఖలు’

Also Read- Avinash Kolla: ‘పెద్ది’ కథ విని మనిషిని కాలేకపోయా!

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘పసివాడి ప్రాణం’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘వైజయంతి’
ఉదయం 5 గంటలకు- ‘జఫ్ఫా’
ఉదయం 8 గంటలకు- ‘టెన్’
ఉదయం 11 గంటలకు- ‘ఉపేంద్ర సూపర్’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘ఆరంభం’
సాయంత్రం 5 గంటలకు- ‘యువ’
రాత్రి 8 గంటలకు- ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’
రాత్రి 11 గంటలకు- ‘టెన్’

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘నువ్వు నాకు నచ్చావ్’
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘మిస్టర్ పెళ్ళికొడుకు’
ఉదయం 4 గంటలకు- ‘సత్యం’
ఉదయం 9 గంటలకు- ‘పోలీసోడు’
మధ్యాహ్నం 4 గంటలకు- ‘సన్నాఫ్ సత్యమూర్తి’

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘చంద్రలేఖ’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘అర్జున్ ’
ఉదయం 7 గంటలకు- ‘రాజు గారి గది 3’
ఉదయం 9 గంటలకు- ‘నా సామి రంగ’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘RRR’
మధ్యాహ్నం 4 గంటలకు- ‘ఆది కేశవ’
సాయంత్రం 6 గంటలకు- ‘కుబేరన్’
రాత్రి 10 గంటలకు- ‘బాక్’

ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘నువ్వే కావాలి’
ఉదయం 9 గంటలకు – ‘పెళ్లి పందిరి’

Also Read- Simran Krish Reception: నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె సిమ్రన్ రిసెప్షన్ ఫొటోలు

ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘సందడే సందడి’
రాత్రి 9.30 గంటలకు- ‘అల్లరి పిల్ల’

ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘మా నాన్నకి పెళ్లి’
ఉదయం 7 గంటలకు- ‘స్వాతి’
ఉదయం 10 గంటలకు- ‘బంగారు బొమ్మలు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘ఆమె
సాయంత్రం 4 గంటలకు- ‘ధర్మక్షేత్రం’
సాయంత్రం 7 గంటలకు- ‘శ్రీ మంజునాథ’

జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘శ్రీమంతుడు’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘మల్లీశ్వరి’
ఉదయం 9 గంటలకు- ‘మదరాసి’
సాయంత్రం 4.30 గంటలకు- ‘టాక్సీవాలా’

జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మిషన్ ఇంపాసిబుల్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’
ఉదయం 7 గంటలకు- ‘బెండు అప్పారావు’
ఉదయం 9 గంటలకు- ‘శివలింగ’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘బుకీ ’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఏక్ నిరంజన్’
సాయంత్రం 6 గంటలకు- ‘గీత గోవిందం’
రాత్రి 9 గంటలకు- ‘రావణాసుర’

Also Read- OTT Platforms: రూట్ మారింది.. ‘కమర్షియల్ సేఫ్టీ’కే!

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

banner Ad

You might also likeRELATED
Recommended to you