TV Movies: మనిషి జీవితానికి ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఒక భాగంగా మారిపోయింది. రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఇంకా ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా బ్లాక్‌బస్టర్లు అయిన సినిమాలపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇప్పుడంటే చేతుల్లోకి, జేబుల్లోకి ఫోన్లు మరియు కంప్యూటర్‌లు వచ్చాయి. ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా వాటికే ఆకర్షితులు అవుతున్నారు. కానీ, ఒకప్పుడు జనాలకి ఎంటర్‌టైన్‌మెంట్ అంటే వారి ఇళ్లలో ఉండే టీవీలే ఇచ్చేవి.
Also Read- Peddi Trailer: రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ ట్రైలర్ రివ్యూ
ఇప్పుడలా లేదు. టీవీలు, ఓటీటీలు ఇలా క్షణం కూడా గ్యాప్ లేకుండా ఛిల్ చేసేలా టీవీలు మారిపోయాయి. అలా కాకుండా టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాల కోసం రిమోట్‌కు పని కల్పించే వారందరి కోసం, ఈ శుక్రవారం ఏయే సినిమాలు ఏయే ఛానళ్లలో వస్తున్నాయో.. ఇక్కడ లిస్ట్ ఉంది. మరెందుకు ఆలస్యం.. ఈ శుక్రవారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాల (TV Movies) లిస్ట్ చూసేయండి. మీకు వీలున్న సమయంలో నచ్చిన సినిమాలను చూస్తూ, ఎంజాయ్ చెయ్యండి. లిస్ట్ ఇదే..
జూన్ 5, శుక్రవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.. (TV Movies June 5th, Friday)
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘అపరిచితుడు’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘ఇంటెలిజెంట్’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘మజ్ను’
సాయంత్రం 4.30 గంటలకు- ‘రైన్ బో’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘కోకిల’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘విన్నర్’
ఉదయం 7 గంటలకు- ‘పరశురామ్’
ఉదయం 10 గంటలకు- ‘పెద్దన్నయ్య’
మధ్యాహ్నం 1 గంటకు- ‘ఎమ్ఎల్ఏ’
సాయంత్రం 4 గంటలకు- ‘మాణిక్యం’
సాయంత్రం 7 గంటలకు- ‘అడవి రాముడు’ (ప్రభాస్)
రాత్రి 10 గంటలకు- ‘ద్రోణ’
Also Read- Peddi Movie: ‘పెద్ది’లో యాక్షన్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవల్‌లో!
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘దగ్గరగా దూరంగా’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘దేవరకొండ వీరయ్య కొత్తూరు కోసం’
ఉదయం 5 గంటలకు- ‘1977 జరిగింది ఏమిటి’
ఉదయం 8 గంటలకు- ‘వెల్కమ్ ఒబామా’
ఉదయం 11 గంటలకు- ‘మర్యాద రామన్న’
మధ్యాహ్నం 1.30 గంటలకు- ‘రంగం’
సాయంత్రం 5 గంటలకు- ‘యూటర్న్’
రాత్రి 7.30 గంటలకు- ‘శ్వాగ్’
రాత్రి 11 గంటలకు- ‘మల్లిక ఐ లవ్ యు’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘143 ఐ లవ్ యు’
ఉదయం 4 గంటలకు- ‘బుజ్జిగాడు’
ఉదయం 9 గంటలకు- ‘కృష్ణ’
సాయంత్రం 4 గంటలకు- ‘సామజవరగమనా’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సింహమంటి చిన్నోడు’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘హనుమంతు’
ఉదయం 7 గంటలకు- ‘మాలికాపురం’
ఉదయం 9 గంటలకు- ‘తొలిప్రేమ’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ఆర్ ఆర్ ఆర్’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘విఐపి 2’
సాయంత్రం 6 గంటలకు- ‘నువ్వు నాకు నచ్చావ్’
రాత్రి 10 గంటలకు- ‘మా ఊరి పొలిమేర 2’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘బలరామకృష్ణులు’
ఉదయం 9 గంటలకు – ‘కొదమ సింహం’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఒక రాజు ఒక రాణి’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఓ పాపా లాలీ’
ఉదయం 7 గంటలకు- ‘ఎమ్ ధర్మరాజు ఎమ్ ఏ’
ఉదయం 10 గంటలకు- ‘బాబు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘మాతో పెట్టుకోకు’
సాయంత్రం 4 గంటలకు- ‘అల్లరి ప్రేమికుడు’
సాయంత్రం 7 గంటలకు- ‘అక్క మొగుడు’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘బొమ్మరిల్లు’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ప్రేయసి రావే’
ఉదయం 9 గంటలకు- ‘’
సాయంత్రం 4 గంటలకు- ‘’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘హనుమాన్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆట’
ఉదయం 7 గంటలకు- ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’
ఉదయం 9 గంటలకు- ‘ఉగ్రం’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘మిషన్ ఇంపాసిబుల్ ’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ప్రేమలు ’
సాయంత్రం 6 గంటలకు- ‘బ్రూస్ లీ’
రాత్రి 9 గంటలకు- ‘సుబ్రహ్మణ్యపురం’


