TV Movies: మనిషి జీవితానికి ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఒక భాగంగా మారిపోయింది. రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి, ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే చాలా మంది పనిగా పెట్టుకుంటారు. ఇంకా ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా బ్లాక్‌బస్టర్లు అయిన సినిమాలపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇప్పుడంటే చేతుల్లోకి, జేబుల్లోకి ఫోన్లు మరియు కంప్యూటర్‌లు వచ్చాయి. ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా వాటికే ఆకర్షితులు అవుతున్నారు. కానీ, ఒకప్పుడు జనాలకి ఎంటర్‌టైన్‌మెంట్ అంటే వారి ఇళ్లలో ఉండే టీవీలే ఇచ్చేవి.
Also Read- Veerabhadrudu: సూర్య ‘వీరభద్రుడు’ మూవీ రివ్యూ
ఇప్పుడలా లేదు. టీవీలు, ఓటీటీలు ఇలా క్షణం కూడా గ్యాప్ లేకుండా ఛిల్ చేసేలా టీవీలు మారిపోయాయి. అలా కాకుండా టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాల కోసం రిమోట్‌కు పని కల్పించే వారందరి కోసం, ఈ శనివారం ఏయే సినిమాలు ఏయే ఛానళ్లలో వస్తున్నాయో.. ఇక్కడ లిస్ట్ ఉంది. మరెందుకు ఆలస్యం.. ఈ శనివారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాల (TV Movies) లిస్ట్ చూసేయండి. మీకు వీలున్న సమయంలో నచ్చిన సినిమాలను చూస్తూ, ఎంజాయ్ చెయ్యండి. జెమిని టీవీ నుంచి జీ తెలుగు ఛానల్ వరకు ఈ శనివారం ప్రసారమయ్యే సినిమాల కోసం వెయిట్ చేసే వారి కోసం ఫుల్ లిస్ట్ ఇదే..
జూన్ 6, శనివారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.. (TV Movies June 6th, Saturday)
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘తిరు’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘హిట్’ (ది సెకండ్ కేస్)
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘సాగర సంగమం’
సాయంత్రం 4.30 గంటలకు- ‘రౌడీ’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘కొత్త కాపురం’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘మంచి మనసులు’ (భాను చందర్)
ఉదయం 7 గంటలకు- ‘అందగాడు’ (రాజ్ తరుణ్)
ఉదయం 10 గంటలకు- ‘ఒట్టేసి చెపుతున్నా’
మధ్యాహ్నం 1 గంటకు- ‘పృథ్వీ నారాయణ’
సాయంత్రం 4 గంటలకు- ‘అమిగోస్’
సాయంత్రం 7 గంటలకు- ‘దొంగోడు’
రాత్రి 10 గంటలకు- ‘మనీ మ్యాజిక్’
Also Read- Peddi Movie: గౌర్ నాయుడుగా శివరాజ్ కుమార్.. ఫస్ట్ లుక్ కేక!
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మల్లికా ఐ లవ్ యూ’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘మొగుడ్స్ పెళ్లామ్స్’
ఉదయం 5 గంటలకు- ‘వీరభద్రుడు’
ఉదయం 8 గంటలకు- ‘ఆటంక కి జుంగ్’
ఉదయం 11 గంటలకు- ‘కల్కి’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘కలర్ ఫోటో’
సాయంత్రం 5 గంటలకు- ‘రాఘవేంద్ర’
రాత్రి 8 గంటలకు- ‘జల్సా’
రాత్రి 11 గంటలకు- ‘మర్రిచెట్టు’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘’
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘’
ఉదయం 5 గంటలకు- ‘’
ఉదయం 9 గంటలకు- ‘’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘’
ఉదయం 7 గంటలకు- ‘అనుభవించు రాజా’
ఉదయం 9 గంటలకు- ‘లైగర్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘రాజా ది గ్రేట్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఎఫ్ 2’
సాయంత్రం 6 గంటలకు- ‘పుష్ప’
రాత్రి 9 గంటలకు- ‘ది ఘోస్ట్’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘కొదమ సింహం’
ఉదయం 9 గంటలకు – ‘అల్లరి రాముడు’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘అమ్మో ఒకటో తారీకు’
రాత్రి 9.30 గంటలకు- ‘సర్దుకుపోదాం రండి’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఎమ్ ధర్మరాజు ఎమ్ ఏ’
ఉదయం 7 గంటలకు- ‘ప్రేమించు పెళ్లాడు’
ఉదయం 10 గంటలకు- ‘ఇద్దరు అమ్మాయిలు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘వారసుడొచ్చాడు’
సాయంత్రం 4 గంటలకు- ‘శివుడు శివుడు శివుడు’
సాయంత్రం 7 గంటలకు- ‘బేబీ’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘కలిసుందాం రా’
ఉదయం 3.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆరంజ్’
ఉదయం 9 గంటలకు- ‘’
సాయంత్రం 4 గంటలకు- ‘’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మిషన్ ఇంపాసిబుల్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ప్రేమలు ’
ఉదయం 7 గంటలకు- ‘చింతకాయల రవి’
ఉదయం 9 గంటలకు- ‘హలో’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఉన్నది ఒకటే జిందగీ’
సాయంత్రం 6 గంటలకు- ‘గేమ్ చేంజర్’
రాత్రి 9 గంటలకు- ‘రాయుడు’
Also Read- Peddi Trailer: రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ ట్రైలర్ రివ్యూ


