Thursday, June 11, 2026
HomeOTT NEWSTV Movies: జూన్ 10, బుధవారం టీవీలలో వచ్చే సినిమాలివే!

TV Movies: జూన్ 10, బుధవారం టీవీలలో వచ్చే సినిమాలివే!

TV Movies: మనిషి జీవితానికి ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఒక భాగంగా మారిపోయింది. రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు.

on
- Advertisement -banner Ad

TV Movies: మనిషి జీవితానికి ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఒక భాగంగా మారిపోయింది. రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఇంకా ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా బ్లాక్‌బస్టర్లు అయిన సినిమాలపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇప్పుడంటే చేతుల్లోకి, జేబుల్లోకి ఫోన్లు మరియు కంప్యూటర్‌లు వచ్చాయి. ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా వాటికే ఆకర్షితులు అవుతున్నారు. కానీ, ఒకప్పుడు జనాలకి ఎంటర్‌టైన్‌మెంట్ అంటే వారి ఇళ్లలో ఉండే టీవీలే ఇచ్చేవి.

Also Read – Doordarshini: ‘దూరదర్శని’ మనసులను హత్తుకుంటుంది

- Advertisement -

ఇప్పుడలా లేదు. టీవీలు, ఓటీటీలు ఇలా క్షణం కూడా గ్యాప్ లేకుండా ఛిల్ చేసేలా టీవీలు మారిపోయాయి. అలా కాకుండా టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాల (TV Movies) కోసం రిమోట్‌కు పని కల్పించే వారందరి కోసం, ఈ బుధవారం, అందులోను మ్యాన్ ఆఫ్ మాసెస్ హీరో బాలకృష్ణ బర్త్ డే కాబట్టి.. ఏయే సినిమాలు ఏయే ఛానళ్లలో వస్తున్నాయో.. ఇక్కడ లిస్ట్ ఉంది. మరెందుకు ఆలస్యం.. ఈ బుధవారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాల లిస్ట్ చూసేయండి. మీకు వీలున్న సమయంలో నచ్చిన సినిమాలను చూస్తూ, ఎంజాయ్ చెయ్యండి. లిస్ట్ ఇదే..

జూన్ 10, బుధవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.. (TV Movies June 10th, Wednesday)

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘ల‌క్ష్మీ న‌ర‌సింహా’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘రూల‌ర్‌’

- Advertisement -

జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘బాల గోపాలుడు’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘మాస్ జాతర’ (షో)
సాయంత్రం 4.30 గంటలకు- ‘కుదిరితే క‌ప్పు కాఫీ’

Also Read – Nargis Fakhri: టాలీవుడ్ సినిమాలో నర్గీస్ ఫక్రీ స్పెషల్ సాంగ్

- Advertisement -

జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘నా ఇల్లే నా స్వ‌ర్గం’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘మా వాడు’
ఉదయం 7 గంటలకు- ‘కిరాక్ పార్టీ’
ఉదయం 10 గంటలకు- ‘పాగ‌ల్‌’
మధ్యాహ్నం 1 గంటకు- ‘మిత్రుడు’
సాయంత్రం 4 గంటలకు- ‘మ‌హంకాళీ’
సాయంత్రం 7 గంటలకు- ‘డిక్టేట‌ర్‌’
రాత్రి 10 గంటలకు- ‘ఒకే ఒక జీవితం’

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆడవాళ్లే అలిగితే’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘మ‌కుటం’
ఉదయం 5 గంటలకు- ‘కాయ్ రాజా కాయ్‌’
ఉదయం 8 గంటలకు- ‘కృష్ణ‌బాబు’
ఉదయం 11 గంటలకు- ‘ప‌విత్ర ప్రేమ‌’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘ఊ కొడ‌తారా ఉల‌క్కి ప‌డ‌తారా’
సాయంత్రం 5 గంటలకు- ‘స‌వ్య‌సాచి’
రాత్రి 8 గంటలకు- ‘ప‌స‌ల‌పూడి వీర‌బాబు’
రాత్రి 11 గంటలకు- ‘అంద‌రి బందువ‌యా’

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘కేరింత‌’
ఉదయం 4 గంటలకు (తెల్లవారు జామున)- ‘అనేకుడు’
ఉదయం 9 గంటలకు- ‘అఖండ‌’
సాయంత్రం 4 గంటలకు- ‘టెడ్డీ’

Also Read – Peddi Movie: గౌర్ నాయుడుగా శివరాజ్ కుమార్.. ఫస్ట్ లుక్ కేక!

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘అర్జున్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘కృష్ణ‌బాబు’
ఉదయం 7 గంటలకు- ‘గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణి’
ఉదయం 9 గంటలకు- ‘శ్రీమ‌న్నారాయ‌ణ‌’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘వీరసింహా రెడ్డి’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘సింహా’
సాయంత్రం 6 గంటలకు- ‘డాకూ మ‌హారాజ్‌’
రాత్రి 9 గంటలకు- ‘అఖండ‌’

ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మా ఆయన బంగారం’
ఉదయం 9 గంటలకు – ‘సమరసింహా రెడ్డి’
సాయంత్రం 4 గంటలకు- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)
రాత్రి 9.30 గంటలకు- ‘ఢీ – సీజన్ 20’ (షో)

ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘శుభమస్తు’
సాయంత్రం 6 గంటలకు- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)

Also Read – Veerabhadrudu: సూర్య ‘వీరభద్రుడు’ మూవీ రివ్యూ

ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘చెప్పాలని ఉంది’
ఉదయం 7 గంటలకు- ‘మంగమ్మ గారి మనవాడు’
ఉదయం 10 గంటలకు- ‘శ్రీ కృష్ణార్జున విజయం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘లారీ డ్రైవర్’
సాయంత్రం 4 గంటలకు- ‘ముద్దుల కృష్ణయ్య’
సాయంత్రం 7 గంటలకు- ‘సమరసింహా రెడ్డి’
రాత్రి 10 గంటలకు- ‘నిప్పు రవ్వ’

జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘అరవింద సమేత వీర రాఘవ’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘మామన్’
ఉదయం 9 గంటలకు- ‘సంతోషం’

జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సరిపోదా శనివారం’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘సైనికుడు’
ఉదయం 7 గంటలకు- ‘జయం మనదేరా’
ఉదయం 9 గంటలకు- ‘కందిరీగ’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘మిడిల్ క్లాస్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘రెడీ’
సాయంత్రం 6 గంటలకు- ‘భగవంత్ కేసరి’
రాత్రి 9 గంటలకు- ‘పల్నాడు’

Also Read – Peddi Trailer: రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ ట్రైలర్ రివ్యూ

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you