TV Movies: ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ అనేది మనిషి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే చేతిలోకే వచ్చేసింది. ఇంతకు ముందు టిక్కెట్ కొనుక్కుని, థియేటర్కు వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేది. ఇప్పుడు కూడా అది ఉంది కానీ, ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రతీది చేతిలోకే వచ్చేస్తోన్న తరుణంలో, ఎంటర్టైన్మెంట్ కూడా ఓటీటీల రూపంలో జేబులో ఉండే ఫోన్లోకి వచ్చేసింది. ఇక రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి, ఈ ఎంటర్టైన్మెంట్ కాస్త రిలాక్స్ని ఇస్తుంది. ఈ టైమ్లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఇంకా ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా బ్లాక్బస్టర్లు అయిన సినిమాలపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇప్పుడంటే చేతుల్లోకి, జేబుల్లోకి ఫోన్లు మరియు కంప్యూటర్లు వచ్చాయి. ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా వాటికే ఆకర్షితులు అవుతున్నారు.
Also Read – Peddi Movie: గౌర్ నాయుడుగా శివరాజ్ కుమార్.. ఫస్ట్ లుక్ కేక!
టీవీలు, ఓటీటీలు ఇలా క్షణం కూడా గ్యాప్ లేకుండా ఛిల్ చేసేలా ప్రసార మాధ్యమాలు మారిపోయాయి. వీటిలో టీవీల పాత్ర ఎంతో ఉంది. ఇక వీకెండ్ ముగిసి వీక్లోకి అడుగు పెట్టేశాము. వీకెండ్లా రిమోట్గా పెద్దగా పని లేకపోయినప్పటికీ, నచ్చిన సినిమా, లేదా షో వస్తుంటే ఆటోమాటిగ్గా కళ్లు అటు వైపు పడతాయి. అలాంటి వారందరి కోసం, ఈ మంగళవారం ఏయే సినిమాలు ఏయే ఛానళ్లలో వస్తున్నాయో తెలిపే లిస్ట్ ఇక్కడ ఉంది. మరెందుకు ఆలస్యం.. ఈ మంగళవారం తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాల (TV Movies) లిస్ట్ చూసేయండి. మీకు వీలున్న సమయంలో నచ్చిన సినిమాలను చూస్తూ, ఎంజాయ్ చెయ్యండి. జెమిని టీవీ నుంచి జీ తెలుగు ఛానల్ వరకు ఈ మంగళవారం ప్రసారమయ్యే సినిమాల కోసం ఈగర్గా వెయిట్ చేసే వారి సౌలభ్యం కోసం ఫుల్ లిస్ట్ ఇక్కడ ఉంది.
జూన్ 09, మంగళవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.. (TV Movies)
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘ఆర్య’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘తుపాకి’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘ఆస్తి మూరెడు ఆశ బారెడు’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘మాస్ జాతర’ (షో)
సాయంత్రం 4.30 గంటలకు- ‘టాస్’
Also Read – Doordarshini: ‘దూరదర్శని’ మనసులను హత్తుకుంటుంది
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆవేశం’
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘జీవన జ్యోతి’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘నిన్ను చూశాక’
ఉదయం 7 గంటలకు- ‘స్వాతిముత్యం’
ఉదయం 10 గంటలకు- ‘మహారాజ’
మధ్యాహ్నం 1 గంటకు- ‘అవతారం’
సాయంత్రం 4 గంటలకు- ‘అప్పారావ్ డ్రైవింగ్ స్కూల్’
సాయంత్రం 7 గంటలకు- ‘నా అల్లుడు’
రాత్రి 10 గంటలకు- ‘భగీర’
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సంకీర్తన’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘కాదంటే ఔననిలే’
ఉదయం 5 గంటలకు- ‘క్రేజీ’
ఉదయం 8 గంటలకు- ‘చంద్రలేఖ’
ఉదయం 11 గంటలకు- ‘దూసుకెళ్తా’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘యువ’
సాయంత్రం 5 గంటలకు- ‘యముడు’
రాత్రి 8 గంటలకు- ‘డిటెక్టివ్’
రాత్రి 11 గంటలకు- ‘ఆడవాళ్లే అలిగితే’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘మన్యంపులి’
ఉదయం 4 గంటలకు- ‘డిటెక్టివ్’
ఉదయం 9 గంటలకు- ‘కుబేర’
సాయంత్రం 4 గంటలకు- ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం – స్టార్ వార్స్’ (షో)
రాత్రి 11 గంటలకు- ‘కుబేర’
Also Read – Veerabhadrudu: సూర్య ‘వీరభద్రుడు’ మూవీ రివ్యూ
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సోలో’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘చంద్రకళ’
ఉదయం 7 గంటలకు- ‘అందమైన జీవితం’
ఉదయం 9 గంటలకు- ‘L2: ఎంపురాన్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘బలగం’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘సింగం’
సాయంత్రం 6 గంటలకు- ‘డీజే టిల్లు’
రాత్రి 8.30 గంటలకు- ‘కే జి ఎఫ్ చాప్టర్ 1’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘నువ్వే కావాలి’
ఉదయం 9 గంటలకు – ‘మా ఆయన బంగారం’
సాయంత్రం 4 గంటలకు- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)
రాత్రి 9.30 గంటలకు – ‘పాడుతా తీయగా’ (షో)
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ప్రేమ పల్లకి’
సాయంత్రం 6 గంటలకు- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)
Also Read – Peddi Movie: బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ అలజడి మొదలు
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆనందం’
ఉదయం 7 గంటలకు- ‘చెప్పాలని ఉంది’
ఉదయం 10 గంటలకు- ‘ఆదిత్య 369’
మధ్యాహ్నం 1 గంటకు- ‘సందడే సందడి’
సాయంత్రం 4 గంటలకు- ‘మొండి మొగుడు పెంకి పెళ్లాం’
సాయంత్రం 7 గంటలకు- ‘గిల్లికజ్జాలు’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘అరవింద సమేత వీర రాఘవ’
సాయంత్రం 4.30 గంటలకు- ‘శైలజ రెడ్డి అల్లుడు’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘బ్రహ్మోత్సవం’
ఉదయం 9 గంటలకు- ‘భలే దొంగలు’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘సరిపోదా శనివారం’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘సైనికుడు’
సాయంత్రం 6 గంటలకు- ‘జై చిరంజీవ’
రాత్రి 9 గంటలకు- ‘వలిమై’
Also Read – Lavanya Tripathi: ఇకపై ప్రెగ్నెంట్గా ఉంటే సినిమాలు చేయను




