Thursday, September 17, 2026
HomeLATESTSneha:స్నేహ చిరకాల కోరికను తీర్చనున్న మెగాస్టార్ చిరంజీవి?

Sneha:స్నేహ చిరకాల కోరికను తీర్చనున్న మెగాస్టార్ చిరంజీవి?

Sneha:మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘కాకా’ సినిమాలో సీనియర్ హీరోయిన్ స్నేహ కీలక పాత్రలో కనిపించనున్నారనే వార్తలు సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.

on
- Advertisement -banner Ad

Sneha:స్నేహ.. పేరుకు ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. హోమ్లీ హీరోయిన్స్ ఎవరు అంటే, అసలు టాప్ త్రీలో ఖచ్చితంగా హీరోయిన్ స్నేహ ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్నప్పటికీ, ఎక్కడ ఎక్స్‌పోజింగ్ లేకుండా, వల్గర్ రోల్స్ చేయకుండా ఫ్యామిలీ ఆడియన్స్ చూసే తగినటువంటి సినిమాలు చేస్తూ తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లిన స్నేహ, ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసింది.

సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ జాగ్రత్తగా..:

సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా అద్భుతమైన పాత్రలను చూసి ఎంచుకుంటూ, తన పేరుకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గకుండా చాలా జాగ్రత్తగా ముందుకు వెళుతుంది. రీసెంట్‌గా స్నేహకు సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -
Advertisement

చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోవాలనేది స్నేహ కోరిక:

స్నేహ ఎలాంటి పాత్రలను చూస్ చేసుకుంటుంది అన్నది అందరికీ తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ అందరి హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న స్నేహ, చిరంజీవి గారితో మాత్రం స్క్రీన్ షేర్ చేసుకోలేకపోయింది.

ఈ విషయాన్ని ‘వినయ విధేయ రామ’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో స్టేజ్ పైన చెప్పింది. ఎంతో మందితో స్క్రీన్ షేర్ చేసుకున్నాను కానీ చిరంజీవి గారితో చేసుకోలేకపోయాను. అది నా డ్రీమ్. ఆ ఆశ ఎప్పుడు నెరవేరుతుందో అంటూ చెప్పింది. రామ్ చరణ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది అంటూ కూడా షేర్ చేసింది.

- Advertisement -
Advertisement

స్నేహ కోరికను తీర్చనున్న చిరంజీవి? :

ఇప్పుడు దేవుడు స్నేహ (Sneha)కోరికను తీర్చేసినట్లున్నాడు. ఫైనల్లీ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది. మనందరికీ తెలిసిందే, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘కాకా’ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాలో ఆమె హీరోయిన్‌గా నటించబోతున్నట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది.

ALSO READ:BIGG BOSS-10:బిగ్‌బాస్ ఝాన్సీపై ట్రోల్స్.. రంగంలోకి దిగిన తల్లి.. నెటిజన్లకు గట్టి వార్నింగ్!

- Advertisement -
Advertisement

చిరంజీవి–స్నేహ కాంబోపై భారీ అంచనాలు :

చిరంజీవి–స్నేహ కాంబోలో సినిమా అంటే వేరే లెవెల్‌లో ఉంటుంది అంటూ జనాలు ఈ సినిమాపై హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు. చిరంజీవి, స్నేహ ఇప్పటివరకు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోలేదు. కానీ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటే బాగుంటుంది అనుకునే జనాలు మాత్రం ఎక్కువ.

ALSO READ:Supriya Yarlagadda:అక్కినేని నాగార్జున మేనకోడలికి కీలక పదవి..!

ఫ్యాన్స్‌లో పెరుగుతున్న ఆసక్తి :

ఇప్పుడు అలాంటి జనాలందరూ ఆనందపడిపోతున్నారు. స్నేహ కోరిక నిజమవుతుంది, స్నేహ హీరోలతో తనేంటో ప్రూవ్ చేసుకుంటుంది అంటూ ఆమెపై పాజిటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు. స్నేహ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకునే మూమెంట్ కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

దీనికి సంబంధించి ఫస్ట్ లుక్, ఫస్ట్ టీజర్ ఏదైనా రిలీజ్ అయితే బాగుండు అంటూ ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. మొత్తానికి స్నేహ అనుకున్నది సాధించింది. చిరంజీవి గారితో స్క్రీన్ షేర్ చేసుకునే స్థాయికి ఎదిగిపోయింది స్నేహ. చిరంజీవిని, స్నేహను ఒకే తెరపై చూస్తే ఫ్యామిలీ ఆడియన్స్ కచ్చితంగా ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you