Friday ott movies: ప్రతి వారం లాగే ఈవారం కూడా వీకెండ్ వచ్చేసింది. థియేటర్లలో విడుదలై ప్రస్తుతం ఓటీటి లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు , వెబ్ సిరీస్ చూడడానికి ప్రేక్షకుల సైతం సిద్ధంగానే ఉన్నారు. ప్రస్తుతం థియేటర్లలో శ్రీనివాస మంగాపురం, స్పైడర్ మ్యాన్ వంటి చిత్రాలు ఆడుతున్నాయి. ఈ రెండు చిత్రాలతో పాటుగా రోమియో జూలియట్ లాంటి తెలుగు చిత్రం కూడా విడుదల అయింది.
ఫ్రైడే ఓటీటీ మూవీస్..
ఇక ఓటీటీల విషయానికి వస్తే.. ఈ ఫ్రైడే పలు సూపర్ హిట్ చిత్రాలు వెబ్ సిరీస్ సైతం స్ట్రీమింగ్ కు రానున్నాయి(Friday ott movies) తెలుగులో సత్యదేవ్ హీరోగా నటించిన రావు బహదూర్, సినిమాతో పాటుగా హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలో సందడి చేయబోతున్నాయి. ఏకంగా ఈ శుక్రవారం రోజు 14 సినిమాలు స్ట్రీమింగ్ కి రాబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఆ సినిమాలు ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ కాబోతున్నాయి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.
ALSO READ:Priyanka Jain:ప్రియుడితో ప్రియాంక జైన్ రొమాంటిక్ వీడియో.. నెటిజన్ల షాకింగ్ కామెంట్స్!
నెట్ ఫ్లిక్:
రావు బహదూర్ (తెలుగు చిత్రం)-జులై 31
గట్టి కుస్తీ 2(తెలుగు డబ్బింగ్ మూవీ)-జులై 31
చికాగో పిడి (హాలీవుడ్) ఆగస్టు ఒకటి
మైఖెల్ పెంబురు దువా అలమ్ -ఆగస్టు 2
ఆవోసి-ఆగస్టు ఒకటి
అమెజాన్ ప్రైమ్:
పోలీస్ కంప్లైంట్ (తెలుగు చిత్రం)-జులై 31
బ్యాట్ మాన్: క్రూసేడర్ సీజన్ 2(ఇంగ్లీష్ సిరీస్) జులై 31
లవ్ ఓ లవ్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) జులై 31
ALSO READ:Balakrishna :మోక్షజ్ఞ కంటే ముందే బాలయ్య కుమార్తె ఎంట్రీ?
జియో హాట్ స్టార్
భోజ్పురి బవాల్ (హిందీ సిరీస్) ఆగస్టు 2
ఆహా
దీవానా (తెలుగు చిత్రం) జులై 31
జీ5
బాలన్: ది బాయ్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) జులై 31
హై జవానీతో ఇష్క్ హోనా హై (హిందీ చిత్రం) జులై 31
వంద దేవుళ్ళు (తెలుగు డబ్బింగ్ చిత్రం) జులై 31
సోనీ లీవ్:
ద లెజెండ్ ఆఫ్ కర్ణ (హిందీ వెబ్ సిరీస్) జులై 31
హెచ్ బివో మాక్స్:
ది డ్రామా (హాలీవుడ్ మూవీ) జులై 31
ఇవే కాకుండా మరికొన్ని చిత్రాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.




