TV Movies: ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్ అనేది మనిషి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే చేతిలోకే వచ్చేసింది. ఇంతకు ముందు టిక్కెట్ కొనుక్కుని, థియేటర్‌కు వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేది. ఇప్పుడు కూడా అది ఉంది కానీ, ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రతీది చేతిలోకే వచ్చేస్తోన్న తరుణంలో, ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఓటీటీల రూపంలో జేబులో ఉండే ఫోన్‌లోకి వచ్చేసింది. ఇక రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి, ఈ ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఇంకా ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా బ్లాక్‌బస్టర్లు అయిన సినిమాలపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇప్పుడంటే చేతుల్లోకి, జేబుల్లోకి ఫోన్లు మరియు కంప్యూటర్‌లు వచ్చాయి. ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా వాటికే ఆకర్షితులు అవుతున్నారు.
Also Read- Peddi Movie: ‘పెద్ది’లో యాక్షన్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవల్‌లో!
టీవీలు, ఓటీటీలు ఇలా క్షణం కూడా గ్యాప్ లేకుండా ఛిల్ చేసేలా ప్రసార మాధ్యమాలు మారిపోయాయి. వీటిలో టీవీల పాత్ర ఎంతో ఉంది. ఇక వీకెండ్ ముగిసి వీక్‌లోకి అడుగు పెట్టేశాము. వీకెండ్‌లా రిమోట్‌గా పెద్దగా పని లేకపోయినప్పటికీ, నచ్చిన సినిమా, లేదా షో వస్తుంటే ఆటోమాటిగ్గా కళ్లు అటు వైపు పడతాయి. అలాంటి వారందరి కోసం, ఈ సోమవారం ఏయే సినిమాలు ఏయే ఛానళ్లలో వస్తున్నాయో తెలిపే లిస్ట్ ఇక్కడ ఉంది. మరెందుకు ఆలస్యం.. ఈ సోమవారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాల (TV Movies) లిస్ట్ చూసేయండి. మీకు వీలున్న సమయంలో నచ్చిన సినిమాలను చూస్తూ, ఎంజాయ్ చెయ్యండి. జెమిని టీవీ నుంచి జీ తెలుగు ఛానల్ వరకు ఈ సోమవారం ప్రసారమయ్యే సినిమాల కోసం ఈగర్ (Eager)గా వెయిట్ చేసే వారి సౌలభ్యం కోసం ఫుల్ లిస్ట్ ఇక్కడ ఉంది.
జూన్ 08, సోమవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.. (TV Movies June 8th, Monday)
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘దేవుళ్ళు’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘అంతఃపురం’
సాయంత్రం 4.30 గంటలకు- ‘జై శ్రీరామ్’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘టైగర్ రాముడు’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘బంగారు కొడుకు’
ఉదయం 7 గంటలకు- ‘అగ్ని పర్వతం’
ఉదయం 10 గంటలకు- ‘కలెక్టర్ గారి భార్య’
మధ్యాహ్నం 1 గంటకు- ‘పెళ్లయింది కానీ’
సాయంత్రం 4 గంటలకు- ‘లేడీ బాస్’
సాయంత్రం 7 గంటలకు- ‘హనుమాన్ జంక్షన్’
రాత్రి 10 గంటలకు- ‘ఆవేశం’
Also Read- Peddi Trailer: రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ ట్రైలర్ రివ్యూ
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘రాత్రి’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఈవయసులో’
ఉదయం 6 గంటలకు- ‘డేవిడ్ బిల్లా’
ఉదయం 8 గంటలకు- ‘ఎవరైనా ఎపుడైనా’
ఉదయం 11 గంటలకు- ‘అర్జున్’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘ప్రేమిస్తే’
సాయంత్రం 5 గంటలకు- ‘పడి పడి లేచే మనసు’
రాత్రి 8 గంటలకు- ‘గూఢచారి’
రాత్రి 11 గంటలకు- ‘సంకీర్తన’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘సాహసం’
ఉదయం 4 గంటలకు- ‘కల్పన’
ఉదయం 9 గంటలకు- ‘గుండెనిండా గుడి గంటలు’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘వెల్కమ్ ఒబామా’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘సత్యదేవ్ ఐ పి ఎస్’
ఉదయం 7 గంటలకు- ‘పార్కింగ్’
ఉదయం 9 గంటలకు- ‘కెవ్వు కేక’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ఛత్రపతి’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘బన్నీ’
సాయంత్రం 6 గంటలకు- ‘జులాయి’
రాత్రి 9.30 గంటలకు- ‘శుభం’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు – ‘నువ్వే కావాలి’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘పాడుతా తీయగా’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘భార్య భర్తల బంధం’
ఉదయం 7 గంటలకు- ‘ఆనందం’
ఉదయం 10 గంటలకు- ‘మయూరి’
మధ్యాహ్నం 1 గంటకు- ‘ప్రతిఘటన’
సాయంత్రం 4 గంటలకు- ‘శ్రీవారికి ప్రేమలేఖ’
సాయంత్రం 7 గంటలకు- ‘చిత్రం’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సంతోషం’
ఉదయం 3.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘కిష్కింధపురి’
ఉదయం 9 గంటలకు- ‘రాధే శ్యామ్’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘పండగ చేస్కో’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘రంగ్ దే’
ఉదయం 7 గంటలకు- ‘అరణ్య’
ఉదయం 9 గంటలకు- ‘35 ఇది కథ కాదు’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘బంగార్రాజు’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘శివాజీ’
సాయంత్రం 6 గంటలకు- ‘మున్నా’
రాత్రి 9 గంటలకు- ‘ఆఫీసర్’


