TV Movies: ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్ అనేది మనిషి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే చేతిలోకే వచ్చేసింది. ఇంతకు ముందు టిక్కెట్ కొనుక్కుని, థియేటర్‌కు వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేది. ఇప్పుడు కూడా అది ఉంది కానీ, ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రతీది చేతిలోకే వచ్చేస్తోన్న తరుణంలో, ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఓటీటీల రూపంలో జేబులో ఉండే ఫోన్‌లోకి వచ్చేసింది. ఇక రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి, ఈ ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఇంకా ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా బ్లాక్‌బస్టర్లు అయిన సినిమాలపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇప్పుడంటే చేతుల్లోకి, జేబుల్లోకి ఫోన్లు మరియు కంప్యూటర్‌లు వచ్చాయి. ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా వాటికే ఆకర్షితులు అవుతున్నారు.
Also Read- Peddi Trailer: రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ ట్రైలర్ రివ్యూ
టీవీలు, ఓటీటీలు ఇలా క్షణం కూడా గ్యాప్ లేకుండా ఛిల్ చేసేలా ప్రసార మాధ్యమాలు మారిపోయాయి. వీటిలో టీవీల పాత్ర ఎంతో ఉంది. ఇక వీకెండ్ అంటే.. టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాల కోసం రిమోట్‌కు ఫుల్ వర్క్ ఉంటుంది. అలా రిమోట్‌కు పని కల్పించే వారందరి కోసం, ఈ ఆదివారం ఏయే సినిమాలు ఏయే ఛానళ్లలో వస్తున్నాయో.. ఇక్కడ లిస్ట్ ఉంది. మరెందుకు ఆలస్యం.. ఈ ఆదివారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాల (TV Movies) లిస్ట్ చూసేయండి. మీకు వీలున్న సమయంలో నచ్చిన సినిమాలను చూస్తూ, ఎంజాయ్ చెయ్యండి. జెమిని టీవీ నుంచి జీ తెలుగు ఛానల్ వరకు ఈ ఆదివారం ప్రసారమయ్యే సినిమాల కోసం ఈగర్‌గా వెయిట్ చేసే వారి కోసం ఫుల్ లిస్ట్ ఇదే.
జూన్ 7, ఆదివారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.. (TV Movies June 7th, Sunday)
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 6.30 గంటలకు- ‘పంజా’
ఉదయం 9 గంటలకు- ‘మాస్టర్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘టెంపర్’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘ఊపిరి’
సాయంత్రం 6 గంటలకు- ‘రాజా’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘స్టేట్ రౌడీ’
సాయంత్రం 4.30 గంటలకు- ‘యుద్ధం’ (తరుణ్)
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘జగ్గు’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘శేషు’
ఉదయం 7 గంటలకు- ‘మిస్సమ్మ’
ఉదయం 10 గంటలకు- ‘యమజాతకుడు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘7th సెన్స్’
సాయంత్రం 4 గంటలకు- ‘10th క్లాస్’
సాయంత్రం 7 గంటలకు- ‘ఆది’
రాత్రి 10 గంటలకు- ‘బ్రోచేవారెవరురా’
Also Read- Veerabhadrudu: సూర్య ‘వీరభద్రుడు’ మూవీ రివ్యూ
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మర్రిచెట్టు’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘కాలేజ్ డేస్’
ఉదయం 5 గంటలకు- ‘ఉదయరాగం’
ఉదయం 8 గంటలకు- ‘సీతారామరాజు’
ఉదయం 11 గంటలకు- ‘ఎంత మంచి వాడవురా’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘ఆహా’
సాయంత్రం 5 గంటలకు- ‘భలే భలే మగాడివోయ్’
రాత్రి 8 గంటలకు- ‘విక్రమార్కుడు’
రాత్రి 11 గంటలకు- ‘రాత్రి’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’
ఉదయం 4 గంటలకు- ‘సింహా’
ఉదయం 8 గంటలకు- ‘సర్కారు వారి పాట’
మధ్యాహ్నం 1 గంటలకు- ‘RRR’
సాయంత్రం 4.30 గంటలకు- ‘బటర్ ప్లై’
సాయంత్రం 6.30 గంటలకు- ‘మృత్యుంజయ్’
రాత్రి 10.30 గంటలకు – ‘పోలీసోడు’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఒక్కడు’
ఉదయం 7 గంటలకు- ‘మత్తు వదలరా’
ఉదయం 9 గంటలకు- ‘విక్రాంత్ రోణ’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘బాక్’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘విశ్వం’
సాయంత్రం 6 గంటలకు- ‘వినయ విధేయ రామ’
రాత్రి 10 గంటలకు- ‘మగధీర’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘అల్లరి రాముడు’
ఉదయం 8 గంటలకు – ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’
సాయంత్రం 6 గంటలకు- ‘నారి నారి నడుమ మురారి’
రాత్రి 10.30 గంటలకు- ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
ఉదయం 9 గంటలకు – ‘వివాహ భోజనంబు’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ముద్దుల మామయ్య’
సాయంత్రం 6.30 గంటలకు- ‘వేటగాడు’
రాత్రి 10.30 గంటలకు- ‘చిత్రం’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘ప్రేమించు పెళ్లాడు’
ఉదయం 7 గంటలకు- ‘ భార్యాభర్తల బంధం’
ఉదయం 10 గంటలకు- ‘ఇల్లాలి కోరికలు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘పెళ్లి పందిరి’
సాయంత్రం 4 గంటలకు- ‘భార్గవ రాముడు’
సాయంత్రం 7 గంటలకు- ‘దొంగమొగుడు’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘కల్కి 2898 AD’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ముకుంద’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘శివమ్ భజే’
మధ్యాహ్నం 4 గంటలకు- ‘కిష్కింధపురి’
సాయంత్రం 6 గంటలకు- ‘ఆంధ్రా కింగ్ తాలుకా’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఉన్నది ఒకటే జిందగీ’
ఉదయం 7 గంటలకు- ‘జయసూర్య’
ఉదయం 9 గంటలకు- ‘హైపర్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘పండగ చేస్కో’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘రంగ్ దే’
సాయంత్రం 6 గంటలకు- ‘ఎఫ్ 3’
రాత్రి 9 గంటలకు- ‘రావణాసుర’
Also Read- Peddi Movie: గౌర్ నాయుడుగా శివరాజ్ కుమార్.. ఫస్ట్ లుక్ కేక!


