TV Movies: మనిషి జీవితానికి ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఒక భాగంగా మారిపోయింది. రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఇంకా ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా బ్లాక్‌బస్టర్లు అయిన సినిమాలపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇప్పుడంటే చేతుల్లోకి, జేబుల్లోకి ఫోన్లు మరియు కంప్యూటర్‌లు వచ్చాయి. ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా వాటికే ఆకర్షితులు అవుతున్నారు. కానీ, ఒకప్పుడు జనాలకి ఎంటర్‌టైన్‌మెంట్ అంటే వారి ఇళ్లలో ఉండే టీవీలే ఇచ్చేవి.
Also Read- Simran Krish Reception: నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె సిమ్రన్ రిసెప్షన్ ఫొటోలు
ఇప్పుడలా లేదు. టీవీలు, ఓటీటీలు ఇలా క్షణం కూడా గ్యాప్ లేకుండా ఛిల్ చేసేలా టీవీలు మారిపోయాయి. అలా కాకుండా టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాల కోసం రిమోట్‌కు పని కల్పించే వారందరి కోసం, ఈ శుక్రవారం ఏయే సినిమాలు ఏయే ఛానళ్లలో వస్తున్నాయో.. ఇక్కడ లిస్ట్ ఉంది. మరెందుకు ఆలస్యం.. ఈ శుక్రవారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాల లిస్ట్ చూసేయండి. మీకు వీలున్న సమయంలో నచ్చిన సినిమాలను చూస్తూ, ఎంజాయ్ చెయ్యండి. లిస్ట్ ఇదే..
మే 8, శుక్రవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.. (TV Movies May 8th, Friday)
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘అడివి రాముడు’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘ఆక్సీజన్’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘ఆల్ రౌండర్’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘గురు శిష్యులు’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘యమహో యమా’
ఉదయం 7 గంటలకు- ‘ఇంటెలిజెంట్’
ఉదయం 10 గంటలకు- ‘ఢీ’ (ఢీ కొట్టి చూడు)
మధ్యాహ్నం 1 గంటకు- ‘పెళ్లి చేసుకుందాం’
సాయంత్రం 4 గంటలకు- ‘ఖుషి ఖుషీగా’
సాయంత్రం 7 గంటలకు- ‘శివమ్’
రాత్రి 10 గంటలకు- ‘పట్టుదల’
Also Read- Lavanya Tripathi: ఇకపై ప్రెగ్నెంట్‌గా ఉంటే సినిమాలు చేయను
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘యముడు’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’
ఉదయం 5 గంటలకు- ‘పార్టీ’
ఉదయం 8 గంటలకు- ‘పసివాడి ప్రాణం’
ఉదయం 11 గంటలకు- ‘విక్రమార్కుడు’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘కలర్ ఫోటో’
సాయంత్రం 5 గంటలకు- ‘ఉయ్యాలా జంపాల’
రాత్రి 8 గంటలకు- ‘విక్రమ్’
రాత్రి 11 గంటలకు- ‘పసివాడి ప్రాణం’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘వీర సింహా రెడ్డి’
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘శ్రీమన్నారాయణ’
ఉదయం 4 గంటలకు- ‘ధైర్యం’
ఉదయం 9 గంటలకు- ‘నువ్వు కాకు నచ్చావ్’
మధ్యాహ్నం 4 గంటలకు- ‘ఆదివారం స్టార్ మా పరివారం’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సత్య దేవ్ ఐ పి ఎస్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘గౌరవం’
ఉదయం 7 గంటలకు- ‘మీకు మాత్రమే చెప్తా’
ఉదయం 9 గంటలకు- ‘అదుర్స్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘కె రాంప్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘పోకిరి’
సాయంత్రం 6 గంటలకు- ‘ప్రేమంటే’
రాత్రి 9 గంటలకు- ‘క్రాక్’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘భైరవ ద్వీపం’
ఉదయం 9 గంటలకు – ‘నువ్వే కావాలి’
Also Read- Peddi Movie: బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ అలజడి మొదలు
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘జోరు’
రాత్రి 9 గంటలకు- ‘ఉల్టా పల్టా’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘ప్రేమకు వేళాయెరా’
ఉదయం 7 గంటలకు- ‘మా నాన్నకు పెళ్లి’
ఉదయం 10 గంటలకు- ‘కొడుకు కోడలు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘చాలా బాగుంది’
సాయంత్రం 4 గంటలకు- ‘భలేవాడివి బాసు’
సాయంత్రం 7 గంటలకు- ‘డాక్టర్ బాబు’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘రాబిన్ హుడ్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘చింతకాయల రవి’
ఉదయం 9 గంటలకు- ‘శ్రీమంతుడు’
సాయంత్రం 4.30 గంటలకు- ‘మై డియర్ భూతం’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆలయం’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఊరు పేరు భైరవకోన’
ఉదయం 7 గంటలకు- ‘దోచేయ్’
ఉదయం 9 గంటలకు- ‘బ్రూస్ లీ’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘మిషన్ ఇంపాసిబుల్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’
సాయంత్రం 6 గంటలకు- ‘ఆరెంజ్’
రాత్రి 9 గంటలకు- ‘కోటికొక్కడు’
Also Read- Jo Sharma: ‘బ్యూటీ విత్ బ్రెయిన్స్’ అనిపించుకోవాలి


