Tuesday, May 12, 2026
HomeOTT NEWSTV Movies: మే 12, మంగళవారం టీవీలలో వచ్చే సినిమాలివే!

TV Movies: మే 12, మంగళవారం టీవీలలో వచ్చే సినిమాలివే!

TV Movies: ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్ అనేది మనిషి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే చేతిలోకే వచ్చేసింది. ఇంతకు ముందు టిక్కెట్ కొనుక్కుని, థియేటర్‌కు వెళ్లాల్సిన

on
banner Ad

TV Movies: ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్ అనేది మనిషి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే చేతిలోకే వచ్చేసింది. ఇంతకు ముందు టిక్కెట్ కొనుక్కుని, థియేటర్‌కు వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేది. ఇప్పుడు కూడా అది ఉంది కానీ, ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రతీది చేతిలోకే వచ్చేస్తోన్న తరుణంలో, ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఓటీటీల రూపంలో జేబులో ఉండే ఫోన్‌లోకి వచ్చేసింది. ఇక రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి, ఈ ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఇంకా ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా బ్లాక్‌బస్టర్లు అయిన సినిమాలపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇప్పుడంటే చేతుల్లోకి, జేబుల్లోకి ఫోన్లు మరియు కంప్యూటర్‌లు వచ్చాయి. ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా వాటికే ఆకర్షితులు అవుతున్నారు.

Also Read- Avinash Kolla: ‘పెద్ది’ కథ విని మనిషిని కాలేకపోయా!

టీవీలు, ఓటీటీలు ఇలా క్షణం కూడా గ్యాప్ లేకుండా ఛిల్ చేసేలా ప్రసార మాధ్యమాలు మారిపోయాయి. వీటిలో టీవీల పాత్ర ఎంతో ఉంది. ఇక వీకెండ్ ముగిసి వీక్‌లోకి అడుగు పెట్టేశాము. వీకెండ్‌లా రిమోట్‌గా పెద్దగా పని లేకపోయినప్పటికీ, నచ్చిన సినిమా, లేదా షో వస్తుంటే ఆటోమాటిగ్గా కళ్లు అటు వైపు పడతాయి. అలాంటి వారందరి కోసం, ఈ మంగళవారం ఏయే సినిమాలు ఏయే ఛానళ్లలో వస్తున్నాయో తెలిపే లిస్ట్ ఇక్కడ ఉంది. మరెందుకు ఆలస్యం.. ఈ మంగళవారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాల లిస్ట్ చూసేయండి. మీకు వీలున్న సమయంలో నచ్చిన సినిమాలను చూస్తూ, ఎంజాయ్ చెయ్యండి. జెమిని టీవీ నుంచి జీ తెలుగు ఛానల్ వరకు ఈ మంగళవారం ప్రసారమయ్యే సినిమాల కోసం ఈగర్‌గా వెయిట్ చేసే వారి సౌలభ్యం కోసం ఫుల్ లిస్ట్ ఇక్కడ ఉంది.

మే 12, మంగళవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.. (TV Movies May 12th, Tuesday)

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘ఢమరుకం’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘ఈడో రకం ఆడో రకం’

జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘కొండవీటి రాజా’

జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘కృష్ణవేణి’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆటో డ్రైవర్’
ఉదయం 7 గంటలకు- ‘రామాయణం’
ఉదయం 10 గంటలకు- ‘ఏవండోయ్ శ్రీవారు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘అతడే ఒక సైన్యం’
సాయంత్రం 4 గంటలకు- ‘వరుణ్ డాక్టర్’
సాయంత్రం 7 గంటలకు- ‘సుకుమారుడు’
రాత్రి 10 గంటలకు- ‘అశోక చక్రవర్తి’

Also Read- Lavanya Tripathi: ఇకపై ప్రెగ్నెంట్‌గా ఉంటే సినిమాలు చేయను

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘100% లవ్’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ప్రియా ప్రియతమా’
ఉదయం 5 గంటలకు- ‘వారసుడొచ్చాడు’
ఉదయం 8 గంటలకు- ‘మహేష్’
ఉదయం 10.30 గంటలకు- ‘హలో బ్రదర్’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’
సాయంత్రం 5 గంటలకు- ‘నిన్ను కోరి’
రాత్రి 8 గంటలకు- ‘గ్యాంగ్’
రాత్రి 11 గంటలకు- ‘హలో బ్రదర్’

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘రెమో’
ఉదయం 4 గంటలకు- ‘అదుర్స్’
ఉదయం 9 గంటలకు- ‘బాహుబలి 2’
మధ్యాహ్నం 4 గంటలకు- ‘ఆదివారం స్టార్ మా పరివారం’ (షో)

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘అర్జున్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘సోలో’
ఉదయం 7 గంటలకు- ‘గౌరవం’
ఉదయం 9 గంటలకు- ‘సామి 2’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘అత్తారింటికి దారేది’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘టెడ్డి’
సాయంత్రం 6 గంటలకు- ‘స్కంద’
రాత్రి 9 గంటలకు- ‘ది వారియర్’

Also Read- VD Shouryuv: విజయ్ దేవరకొండ, డైరెక్టర్ శౌర్యువ్ మూవీ లాంచ్

ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘పిల్ల నచ్చింది’
ఉదయం 9 గంటలకు – ‘వంశానికొక్కడు’

ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ప్రేమించు పెళ్లాడు’
రాత్రి 9 గంటలకు- ‘మాయలోడు’

ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘రెండు రెళ్ళు ఆరు’
ఉదయం 7 గంటలకు- ‘రేపటి పౌరులు’
ఉదయం 10 గంటలకు- ‘నర్తనశాల’
మధ్యాహ్నం 1 గంటకు- ‘శుభాకాంక్షలు’
సాయంత్రం 4 గంటలకు- ‘గీతాంజలి’
సాయంత్రం 7 గంటలకు- ‘స్వర్ణకమలం’

జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘బ్రదర్స్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘పెళ్ళాం ఊరెళితే’
ఉదయం 9 గంటలకు- ‘గోరింటాకు’
సాయంత్రం 4.30 గంటలకు- ‘విన్నర్’

జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘పెళ్ళాం ఊరెళితే’
ఉదయం 7 గంటలకు- ‘నిన్నే ఇష్టపడ్డాను’
ఉదయం 9 గంటలకు- ‘నువ్వు లేక నేను లేను’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘మామన్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘బలాదూర్’
సాయంత్రం 6 గంటలకు- ‘విక్రమ్ రాథోడ్’
రాత్రి 9 గంటలకు- ‘అబ్రహం ఓజ్లర్’

Also Read- Jo Sharma: ‘బ్యూటీ విత్ బ్రెయిన్స్’ అనిపించుకోవాలి

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

banner Ad

You might also likeRELATED
Recommended to you