Sunday, September 20, 2026
HomeOTT NEWS

OTT NEWS

LATEST

OTT movies: ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు, సిరీస్ లివే!

OTT movies: ఎప్పటిలాగే ఈ వారం కూడా కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వేదికగా సందడి చేయడానికి సిద్ధమయ్యాయి.

Samantha:ఓటీటీలోకి వచ్చేస్తున్న సమంత యాక్షన్ మూవీ!

Samantha: సమంత ప్రధాన పాత్ర పోషిస్తూ వచ్చిన మా ఇంటి బంగారం సినిమా ఇప్పుడు ఓటిటి స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసుకుంది.

OTT:ఓటీటీలోకి వస్తున్న ‘వంద దేవుళ్లు’..విజయ్ ఆంటోనీ ఎమోషనల్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

OTT:విజయ్ ఆంటోనీ, దర్శకుడు శశి కాంబినేషన్‌లో వచ్చిన ఎమోషనల్ డ్రామా 'వంద దేవుళ్లు' త్వరలో ఓటీటీలోకి రానుంది. థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం జూలై చివరి వారం నుంచి Zee5లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం.

OTT: శాపం వెనుక దాగిన రహస్యం.. ఓటీటీల్లో దుమ్మురేపుతున్న ‘త్రికాల’.. క్లైమాక్స్ వేరే లెవెల్..!

థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రద్ధా దాస్, మహేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన మైథాలజికల్ డార్క్ థ్రిల్లర్ 'త్రికాల' ఇప్పుడు ఏకంగా మూడు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో స్ట్రీమింగ్ అవుతోంది. ఉత్కంఠభరితమైన కథ, అద్భుతమైన విజువల్స్, ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేతో రూపొందిన ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది.

OTTలో దుమ్మురేపుతున్న రొమాంటిక్ థ్రిల్లర్..సిటీలో భర్త.. ఊర్లో భార్య సీక్రెట్ ప్రేమ.. క్లైమాక్స్ ట్విస్ట్ నెక్స్ట్ లెవెల్..మావ..!

OTT:అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న 'ఉడల్ (Udal)' సినిమా ప్రస్తుతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రేమ, అనుమానాలు, భావోద్వేగాలు, ఉత్కంఠభరితమైన ట్విస్టులతో నిండిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేస్తుంది.

OTT Movie: గుమ్మడికాయ వెనుక దాగిన భయంకర రహస్యం..హారర్ అభిమానులను వణికిస్తున్న ఓటీటీ థ్రిల్లర్!

OTT Movie:హారర్ కథల రచయిత ఆర్.ఎల్. స్టైన్ రూపొందించిన Pumpkinhead ఇప్పుడు జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కథ, నటీనటులు, హారర్ ఎలిమెంట్స్, OTT విడుదల వివరాలను తెలుసుకోండి.

Trikala : ఓటీటీలోకి వచ్చిన శ్రద్ధాదాస్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ..!

Trikala Movie: శ్రద్ధా దాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సైకాలజికల్ మిస్టరీ థ్రిల్లర్ హారర్ మూవీ ఇప్పుడు ఓటిటి స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది.

OTT: కర్మకాలి మీ ఫోన్‌లోనూ ఇలా జరిగితే..? ప్రేక్షకులను షాక్‌కు గురిచేస్తున్న సస్పెన్స్ సిరీస్..!

OTT:మీ ఫోన్‌లో కూడా ఇలాంటి కాల్ వస్తే ఏం జరుగుతుంది? ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తున్న సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కథ, ట్విస్టులు, స్ట్రీమింగ్ వివరాలు తెలుసుకోండి.

OTT:8.3 IMDB రేటింగ్‌తో దూసుకుపోతున్న మలయాళ మూవీ.. నరాలు తెగిపోయే ట్విస్టులు..!

OTT:IMDBలో 8.3 రేటింగ్ సాధించిన సూపర్‌హిట్ మలయాళ చిత్రం ఇప్పుడు తెలుగులో కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ బ్లాక్‌బస్టర్ మూవీ కథ, నటీనటులు, ఓటీటీ ప్లాట్‌ఫామ్, స్ట్రీమింగ్ వివరాలను తెలుసుకోండి.

OTTలోకి వచ్చేసిన యూత్ మచ్ అవైటెడ్ మూవీ.. ఇద్దరు అమ్మాయిల లవ్, రొమాన్స్..మైండ్ దొబ్బే కథరా సామీ..!

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన లెస్బియన్ లవ్ స్టోరీ Girls Like Girls ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇద్దరు అమ్మాయిల మధ్య ప్రేమ, భావోద్వేగాలు, రిలేషన్‌షిప్‌లో ఎదురయ్యే సవాళ్లతో రూపొందిన ఈ రొమాంటిక్ డ్రామా యువతను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించిన కథ, నటీనటులు, స్ట్రీమింగ్ వివరాలు తెలుసుకోండి.

Author Bio

- Advertisment -banner Ad

Must Read

- Advertisment -banner Ad